జగపతిబాబు ఊర మాసా..? కాకా హోటల్లో ఏం చేశాడంటే?

బుధవారం, 11 అక్టోబరు 2017 (14:54 IST)

విలక్షణమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న జగపతిబాబు తిరుపతిలో ఒక కాకా హోటల్లో భోజజం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అందులోను పూర్తి నాన్‌వెజ్ హోటల్లో మాస్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో జగపతిబాబు స్వయంగా వచ్చి కూర్చుని తినడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది.
JagapatiBabu
 
ఒక ప్రైవేటు కార్యక్రమంలో హాజరయ్యేందుకు తిరుపతికి వచ్చిన జగపతి బాబు ఎవరికీ చెప్పకుండా నేరుగా కర్ణాల వీధిలోని శీనయ్య అనే హోటల్‌కు వెళ్ళి అక్కడ కూర్చుని భోజనం చేశాడు. శీనయ్య మెస్ నాన్‌వెజ్‌కు పెట్టింది పేరు. గతంలో తిరుపతికి వచ్చినప్పుడు కూడా జగపతిబాబు ఇక్కడే భోజనం చేసేవారట. అందుకే ఈ టేస్ట్ బాగా నచ్చి జగపతి బాబు ఇక్కడికి వచ్చారు. అంతేకాదు గతంలో తన స్నేహితుడు ఒకరు ఆ హోటల్‌ను చూపిస్తే అక్కడ భోజనం చేశా... చాలా బాగుందని చెప్పి ఇక ఎప్పుడు తిరుపతికి వచ్చినా ఆ హోటల్‌కే వెళ్ళేవారట.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నిజానికి మా పెళ్లి ఎప్పుడో జ‌రిగిపోయింది అంటున్న సమంత

టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంతలు ఈనెల ఆరు, ఏడు తేదీల్లో ఓ ఇంటివారయ్యారు. తొలి రోజున ...

news

ఢిల్లీ పిల్ల తలపొగరు... మళ్లీ నోరు జారింది...

ఢిల్లీ తెల్లపిల్ల తాప్పీ మళ్లీ నోరుజారింది. అయితే, ఈసారి మాత్రం టాలీవుడ్ ప్రముఖులపై ...

news

ముఖం చూడకుండా.. వాటిని మాత్రమే చూస్తున్నారు : శీరత్ కపూర్

సినిమాకు వచ్చే ప్రేక్షకులు హీరోయిన్ల ముఖంలోని కళ, ప్రదర్శించే హావభావాలను చూడకుండా ఎద ...

news

చెర్రీ "రంగస్థలం 1985" ఐటం సాంగ్‌కు డీఎస్పీ ట్యూన్స్ సిద్ధం...

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం ...