Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుమలలో దారుణం - పసిబిడ్డను చంపి బాత్‌రూంలో పడేశారు

మంగళవారం, 3 అక్టోబరు 2017 (20:07 IST)

Widgets Magazine
baby-dead-body

ఆడ బిడ్డ పుట్టిందని కోపంతో తిరుమలలో చంటిబిడ్డను కర్కశంగా గొంతు నులిమి చంపేశారు ఎవరో కర్కశ తల్లిదండ్రులు. బాలాజీ బస్టాండ్ సమీపంలోని మరుగుదొడ్ల వద్ద స్థానికులు చిన్నారి మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు ఆ మృత శిశువు ఆడబిడ్డగా గుర్తించారు. ఆడపిల్ల పుట్టడంతోనే చంపి పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం సి.సి.ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. తిరుమలలో చిన్నారి దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విషమించిన శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం... పెరోల్‌పై రానున్న చిన్నమ్మ

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత ...

news

సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 9న మెగా సీడ్ పార్క్‌కు శంకుస్థాపన, 650 ఎకరాలు...

అమరావతి : రూ.670 కోట్లతో ప్రపంచ స్థాయి మెగా సీడ్ పార్క్‌ను కర్నూల్ జిల్లాలో ఏర్పాటు ...

news

జగన్ సీఎం కావాలి... ప్రత్యేక రొట్టెను అందుకున్న అనిల్ కుమార్ యాదవ్

మత సామరస్యానికి ప్రతీక అయిన రొట్టెల పండుగ నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారాషహీద్ దర్గాలో ...

news

హనీప్రీత్‌ అరెస్టు.. తండ్రి తాకడం కూడా తప్పేనా?

డేరా చీఫ్ గుర్మీత్ సింగ్ అలియాస్ డేరా బాబా దత్తపుత్రికగా చెపుతున్న హనీప్రీత్ ఇన్సాన్‌ను ...

Widgets Magazine