Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అద్భుతం.. శ్రీవారి బ్రహ్మోత్సవాల స్వాగత దీపాలను చూడండి( వీడియో)

శనివారం, 30 సెప్టెంబరు 2017 (20:14 IST)

Widgets Magazine

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. గరుడ విగ్రహంతో పాటు సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ రంగులలో విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశారు. తిరుమలకు వెళ్ళే భక్తులు లైటింగ్ షోను చూస్తూ భక్తిపారవశ్యంలోకి వెళ్ళిపోతున్నారు. 
Lighting show
 
శ్రీ వేంకటేశ్వరుడు, పద్మావతి అమ్మవారి ప్రతిమతో ఉన్న విద్యుత్ దీపాలు, ఓం నమోవెంకటేశాయ అంటూ స్వామివారి నామాన్ని కీర్తించేలా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు అటు స్థానికులను, ఇటు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చూడండి వీడియో... Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

వైభవోపేతంగా శ్రీవారి రథోత్సవం (వీడియో)

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం స్వామివారి రథోత్సవం ...

news

చంద్రప్రభ వాహంపై తిరుమలేశుడు(వీడియో)

శుక్రవారం రాత్రి బ్రహ్మోత్సవంలో తిరుమల శ్రీవారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. చంద్రుడు ...

news

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు...(వీడియో)

శ్రీ వేంకటేశ్వరుడి తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు ...

news

స్వర్ణ రథంపై ఊరేగిన తిరుమల శ్రీవారు(వీడియో)

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ...

Widgets Magazine