Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్.. యనమలకు ఏమౌతారు?

గురువారం, 28 సెప్టెంబరు 2017 (10:40 IST)

Widgets Magazine
tirumala

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు దాదాపు ఖరారైంది. ఈయన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి బంధువు. అందులోను బిసి సామాజిక వర్గానికి చెందిన నేత. కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. చదలవాడ కృష్ణమూర్తి, అధ్యక్షుడిగా ఉన్న టిటిడి పాలకమండలిలో బోర్డు సభ్యులుగా కూడా ఉన్నారు పుట్టా సుధాకర్ యాదవ్.
 
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి సహకారంతో టిటిడి ఛైర్మన్ పదవిని దక్కించుకోనున్నారు. ఇప్పటికే చిత్తూరుజిల్లా మదనపల్లికి చెందిన రవిశంకర్ అనే పారిశ్రామిక వేత్త పేరు తెరపైకి వచ్చినా చంద్రబాబునాయుడు ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో సుధాకర్ యాదవ్‌కే అవకాశం దక్కేట్లు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ: మోహినీ అవతారంలో ఊరేగిన శ్రీవారు (Video)

తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అఖిలాండ ...

news

మోహినీ వాహనంపై సర్వేశ్వరుడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఉదయం కలియుగదైవం శ్రీవేంకటేశ్వర ...

news

ఇసుకేస్తే రాలనంత జనం.. తిరుమల కొండ కిట కిట..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటేనే ఒక పండుగ. అలాంటిది బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ అంటే ...

news

కోరిందల్లా ప్రసాదించే కల్పవక్షవాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి... (Video)

తిరుమల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ...

Widgets Magazine