Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమ్ముడు దుమ్ము దులిపావ్.. జూనియర్‌తో కళ్యాణ్ రామ్.. వంద కొట్టావ్!

గురువారం, 28 సెప్టెంబరు 2017 (10:50 IST)

Widgets Magazine
jai lava kusa

జై లవకుశ సినిమాతో జూనియర్ ఎన్ టిఆర్ క్రేజ్ పెరగడమే కాదు తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త రికార్డును సాధించింది. జూనియర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా వారంరోజుల్లో వందకోట్లను దాటేసింది. కళ్యాణ్‌ రామ్ నిర్మాతగా చేసిన సినిమాల్లో ఇదే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా. అలా ఇలా కాదు ప్రపంచ వ్యాప్తంగా రూ.105కోట్లకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టింది. దీంతో సినిమా యూనిట్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.
 
సినిమా భారీ హిట్ తరువాత కళ్యాణ్‌ రామ్ జూనియర్ ఎన్‌టిఆర్‌ను కలిశారు. గతంలో ఉన్న రికార్డులను దుమ్ము దులిపాయ్ తమ్ముడూ అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గతంలో జనతా గ్యారేజ్ కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది గానీ జై లవకుశ అంతకు రెండు రెట్లు మించిపోయింది. వారం తరువాత కూడా సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సోషల్‌ మీడియాకు దూరంగా వుండి.. పక్కనున్న వ్యక్తిని ప్రేమించండి.. స్పైడర్ ప్లస్ అండ్ మైనస్

సైన్స్‌ ప్రకారం ప్రతి మనిషిలో వికృత మనస్తత్వం (సైకో) నాలుగు శాతం వుంటుంది. దానివల్లే ...

news

టీ వీ షో అంటో ఒక కప్పు టీ తాగడం లాంటిది కాదు: మహేష్ బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు టీవీ షోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ''స్పైడర్" సినిమా ...

news

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంకా చోప్రాకు స్థానం.. క్వాంటికో సీరియల్‌తో..

ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టీవీ నటీమణుల జాబితాలో అంతర్జాతీయ స్టార్ ...

news

స్పైడర్ సినిమాపై రోజా ప్రశంసలు.. రాజకీయాల్లోకి రమ్మంటే మహేష్ ఏమన్నారు?

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబుతో కలిసి దిగిన ఓ ఫొటోను వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా తన ...

Widgets Magazine