Widgets Magazine

ఊసరవెల్లిలా మారవయ్యా తారక్.. త్రివిక్రమ్ సలహా

శనివారం, 16 డిశెంబరు 2017 (19:22 IST)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అజ్ఞాతవాసి సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ... యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ బిజీగా వున్నారని తెలిసింది. ఎన్టీఆర్‌తో సినిమా ఇటీవల పవన్ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ స్క్రిప్ట్‌కు తారక్ ఒళ్లు తగ్గిస్తే బాగుంటుందని తెలిసింది. చాలామంది త్రివిక్రమ్‌కు కూడా ఇదే చెప్పారట. అంతే త్రివిక్రమ్ వెంటనే ఎన్టీఆర్‌తో కాస్త స్లిమ్ అవ్వాలని సూచించారట. అంతేకాకుండా.. పది కిలోల బరువు తగ్గితే బాగుంటుందని చెప్పారట. త్రివిక్రమ్ చెప్పడమే ఆలస్యం తారక్ కసరత్తులు మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది. 
 
''ఊసరవెల్లి" సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సన్నగా మారిపోతే బెస్టని త్రివిక్రమ్ చెప్పడంతో జిమ్‌ కెళ్తూ తారక్ బిజీగా వున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్‌ను తీసుకుంటారని తెలిసింది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Movie Lose Weight Trivikram Srinivas Jr Ntr Pawan Kalyan

Loading comments ...

తెలుగు సినిమా

news

#AgnyaathavaasiTeaser దట్స్ ద బ్యూటీ.. స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా (వీడియో)

అత్తారింటికి దారేది సినిమాకు తర్వాత త్రివిక్రమ్‌‍తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ...

news

మహానటిలో భాగమైనందుకు హ్యాపీ.. లూనా నా వద్దకొచ్చింది: సమంత

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. సోషల్ ...

news

భయపెడుతున్న అంజలి 'బెలూన్' (ట్రైలర్)

'జర్నీ' జంట అంజలి - జై హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం బెలూన్. ఈ చిత్రం అఫిషియల్ ...

news

నిర్మాత 'దిల్' రాజుతో రకుల్ ''దాగుడు మూతలు''

టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ...