Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవి మరణంపై అమితాబ్ సిక్స్త్ సెన్స్ ఏం చెప్పిందంటే..

ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (18:48 IST)

Widgets Magazine
amitabh

బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి శనివారం రాత్రి కన్నుమూసింది. ఆమె మరణ వార్త తెలియగానే దేశం యావత్తూ ఒకింత షాక్‌కు గురైంది. ఈ వార్త నుంచి తేరుకుని బాలీవుడ్ స్టార్లందరూ ట్విట్టర్ వేదికగా తమ సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. శనివారం రాత్రి ఒంటిగంటకు అమితాబ్ తొలుత దక్షిణాఫ్రికాతో టీ - 20లో భారత్ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 
ఆ తర్వాత అర్థరాత్రి 1.13 నిముషాలకు ఒక పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. చివరిగా 1.15 నిముషాలకు ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. దానిలో 'ఎందుకోగానీ, నా మనసులో ఏదో అలజడి చెలరేగుతోంది' అంటూ అందులో పేర్కొన్నారు. 
 
ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు అమితాబ్‌కు శ్రీదేవి మరణం ముందే తెలుసా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమితాబ్‌కు సిక్స్త్ సెన్స్ పనిచేసిందని అందుకే ఇలా ట్వీట్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీదేవి మృతి పట్ల కమల్ హాసన్ ఏమన్నారు? ఆ లాలి పాట?

శ్రీదేవి మృతిపట్ల తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ...

news

''మహానటి'' శ్రీదేవికి అంకితం.. కాంగ్రెస్ ట్వీట్.. చీవాట్లు తప్పలేదు.. ఎందుకని?

బాల‌న‌టిగా ప‌రిచ‌య‌మై ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన సినీ లెజండ్ శ్రీదేవి.. ...

news

శ్రీదేవి గురించి రామ్ గోపాల్ వర్మ లాస్ట్ ట్వీట్.. ఏమన్నాడంటే?

''ఇదే శ్రీదేవి గురించి నా లాస్ట్ ట్వీట్. ఇప్పటి నుంచి నేను ఆమె జీవించే ఉన్నారని.. మంచిగా ...

news

శ్రీదేవి మృతి పట్ల సచిన్ షాక్.. అతిలోక సుందరి చివరి సినిమా అదే..?

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. సినీ దిగ్గజం శ్రీదేవి మృతిపట్ల సంతాపం ...

Widgets Magazine