ఆ వీడియోలో యూత్‌ను మత్తెక్కిస్తున్న టాలీవుడ్ రత్తాలు... (Video)

గురువారం, 12 అక్టోబరు 2017 (07:17 IST)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలీ'కి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం "జూలీ 2". ఈ చిత్రాన్ని శివ‌దాసాన్ని నిర్మిస్తున్నారు. ఇదివరకే రిలీజైన మూవీ ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల పదో తేదీన థియేట‌ర్స్‌లోకి రానుంది.
Rai Lakshmi
 
తాజాగా ఈ మూవీలోని 'కోయి హాస్లా తో హో' అనే వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఇందులో రాయ్ త‌న అందాల‌తో యూత్‌కి మ‌త్తెక్కిస్తుంది. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుండ‌గా.. ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. 
 
బాలీవుడ్‌లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్, రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ కథ కొనసాగనుంది. అంతేకాదు.. 'జూలీ 2' మూవీ టైటిల్ సాంగ్‌ను రాయ్ లక్ష్మి పాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో హీరోయిన్‌గా లక్ష్మీపార్వతినే పెట్టుకోండి : వర్మకు సోమిరెడ్డి సలహా

వివాదాస్పద చర్యలు, ప్రకటనలతో నిత్యం మీడియా ప్రచారం కోసం వెంపర్లాడే దర్శకుడు రాంగోపాల్ ...

news

మెగాస్టార్ కెరీర్లోనే ఓ బిగ్గెస్ట్ హిట్ కావాలన్న పట్టుదలతో చెర్రీ...

తెలుగు సినీచరిత్రలో అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మొదటి స్థానం చిరంజీవిదనే చెప్పాలి. ...

news

సమంత రుత్ ప్రభు.. సమంత అక్కినేనిగా మారిపోయింది.. ట్విట్టర్లో సమంత

ఇన్నాళ్లు సమంత రుత్ ప్రభు అని వుండిన సమంత పేరు.. సమంత అక్కినేనిగా మారిపోయింది. కానీ ...

news

జాకీచాన్ కూతురు లెస్బియన్‌గా మారిపోయింది.. ఫోటో చూడండి..

ప్రముఖ హాలీవుడ్ నటుడైన జాకీచాన్ కుమార్తె ఎట్టా నగ్ లెస్బియన్‌గా మారిపోయినట్లున్న ఫోటో ...