Widgets Magazine

రజినీకాంతే ఆలోచిస్తున్నారు.. ఇక పవన్‌కు ఎందుకు?... కోట శ్రీనివాస రావు

సోమవారం, 11 జూన్ 2018 (08:59 IST)

రాజకీయాల్లోకి రావాలంటే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి అగ్ర హీరోనే ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తున్న సమయంలో హీరో పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు ఎందుకనీ, ఈ విషయంలో ఆయనే అర్థం చేసుకోవాలి కదా అని సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు.
 
పవన్ పొలిటికల్ ఎంట్రీ, పొలిటికల్ టూర్‌పై ఆయన స్పందిస్తూ, ప్రజారాజ్యం అనుభవాల నుంచైనా ఆయన నేర్చుకోవాలి కదా, వాళ్ల అన్నకు ఏం జరిగిందో అర్థం చేసుకోవాలిగా అని వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, తాను రాజకీయాల నుంచి బయటకు రావడానికి గల కారణాలను కూడా కోట వివరించారు. 'మనకెందుకు చెప్పండి.. నేనే రాజకీయాల నుంచి వెనక్కి వచ్చేశా. పిచ్చోడినై వచ్చానా? సినిమా వాళ్లకు ఆ వాతావరణం పడదు' అని అన్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దంలా" అభిమాని ప్రశ్నకి సమంత రిప్లై

అక్కినేని ఇంటికి కోడలైన వేళా విశేషమో ఏమోగానీ.. హీరోయిన్ సమంత దశ తిరిగిపోయింది. 2018లో ఈమె ...

news

తరుణ్ భాస్కర్ "ఈ నగరానికి ఏమైంది" ట్రైలర్...

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న చిత్రం "ఈ ...

news

క్యాస్టింగ్‌ కౌచ్‌ నూటికి నూరుపాళ్ళూ జరుగుతోంది : అదితి రావు హైదరీ

తెలుగు మూలాలున్న హైదరాబాదీ. తొలిసారి నటించింది. మోహన్ ఇంద్రగంటి దర్శకత్వంలో ...

news

పెళ్లయితే ఛాన్సిలివ్వరా.. ఎవరు చెప్పారు : కరీనా కపూర్

హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినీ అవకాశాలు రావనీ సాగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటి కరీనా ...

Widgets Magazine