Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''అజ్ఞాతవాసి'' నా సినిమా కాపీనే.. రీమేక్ హక్కులివ్వలేదు: జరోమ్

బుధవారం, 24 జనవరి 2018 (13:27 IST)

Widgets Magazine

''అజ్ఞాతవాసి'' సినిమాపై ఫ్రెంచ్ చిత్రం లార్గోవించ్ దర్శకుడు జరోమ్ సాలీ మరోసారి మండిపడ్డారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా తన సినిమా కాపీనేనని సాలీ అన్నారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే హక్కులు త్రివిక్రమ్ కుగానీ, హారికా అండ్ హాసినీ క్రియేషన్స్‌కు గానీ, టీ-సిరీస్‌కు గానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 
 
తన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసుకునే హక్కులు మాత్రమే టీ-సిరీస్ వద్ద ఉన్నాయని జరోమ్ స్పష్టం చేశారు. అజ్ఞాతవాసి సినిమా చూశానని.. ఆ సమయంలో థియేటర్లో తానొక్కడినే ఫ్రెంచ్ వ్యక్తినంటూ కితాబిచ్చారు. సినిమా కథ, సీన్లు, లొకేషన్లు, నటన ఒకేలా వున్నాయని ఆరోపించారు. 
 
ఈ సినిమా తీసిన నిర్మాతలతో భారత్‌కు చెందిన టీ-సిరీస్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తెలుగు రీమేక్‌ హక్కులు తామివ్వలేదని..  హిందీ రీమేక్‌కు మాత్రమే అనుమతులు వున్నాయని వారు స్పష్టం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''యూటర్న్'' తీసుకుంటానంటోన్న సమంత..

సమంత అక్కినేని ప్రస్తుతం ''యూటర్న్'' సినిమాపై దృష్టి పెట్టింది. అక్కినేని నాగార్జున ...

news

భావన పెళ్లి వీడియోను ఓ లుక్కేయండి..

హీరోయిన్ భావన కన్నడ సినీ దర్శకుడిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల ...

news

సీనియర్ నటి టి.కృష్ణకుమారి కన్నుమూత

అలనాటి సీనియర్ నటి, హీరోయిన్ కృష్ణకుమారి బుధవారం కన్నుమూశారు. ఆమె వయసు 83 యేళ్లు. ...

news

భాగమతి ప్రమోషనల్ సాంగ్ (వీడియో)

అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ''భాగమతి'' సినిమా థీమ్ సాంగ్ ...

Widgets Magazine