Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీరా జాస్మిన్ ఎలా వుందో చూడండి.. (ఫోటో)

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (12:02 IST)

Widgets Magazine

పందెంకోడి హీరోయిన్... మీరా జాస్మిన్ పెళ్లికి తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బొద్దుగుమ్మలా మారిపోయింది. పెళ్లికి తర్వాత పందెంకోడి 2లో విశాల్ నటింపజేయాలని ఎక్కడెక్కడో వెతికారు. 
 
చివరికి మీరా జాస్మిన్ ఇలా కనిపించింది. తెలుగులో ''గుడుంబా శంకర్'', అమ్మాయి బాగుంది, భద్ర, రారాజు, గోరింటాకు వంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మీరా 2014లో వివాహానికి అనంతరం సినిమాలకు దూరమైంది. 
 
తాజాగా ఓ జ్యుయెల్లరీ షాపులో మీరా జాస్మిన్ కనిపించింది. పెళ్లికి ముందు నాజూగ్గా వున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లికి తర్వాత బొద్దుగా మారిపోయింది. హుందాగా చీరకట్టులో కనిపించిన మీరా జాస్మిన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను కూడా ప్రేమ బాధితుడినే: అర్జున్ రెడ్డి

''అర్జున్ రెడ్డి'' సినిమాలో ప్రేమ కోసం హీరో విజయ్ దేవరకొండ చేసిన నటన అంతా ఇంతా కాదు. ...

news

రంగస్థలం పాటకు వర్మ కితాబు.. యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. (వీడియో)

రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై ...

news

ప్రియా వారియర్‌పై కేసు నమోదు.. కన్నులతో సైగ చేయడం..?

ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ...

news

'దిల్‌ రాజు' వదిలేసిన కథే ఇది... 'తొలిప్రేమ'పై ప్రసాద్ ఇంటర్వ్యూ

''కథపై పూర్తిగా కసరత్తు చేసి దాన్ని నమ్మి కొత్తవారితో తెరకెక్కించే నిర్మాత 'దిల్‌' రాజు. ...

Widgets Magazine