Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లి నిశ్చయం కావడంతో గొంతు కోసేశాడు..

శనివారం, 30 డిశెంబరు 2017 (18:27 IST)

Widgets Magazine

ప్రేమిస్తున్నానని వేధించిన ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ప్రేమించిన అమ్మాయి ప్రేమకు అంగీకరించకపోవడంతో పాటు ఆమెకు నిశ్చితార్థం కూడా ఖాయం కావడంతో.. గొంతు కోసి హత్య చేశాడు. ఆపై అతడు కూడా పురుగుల మందు తాగాడు. ఈ ఘటన భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ద‌మ్మ‌పేట మండ‌లం నెమ‌లిపేట‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ప్రేమిస్తున్నానంటూ పల్లవి అనే యువతి వెంట పడుతోన్న శ్రీనివాసరాజు అనే ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్యచేశాడు. పల్లవి స్థానిక స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. శనివారం పాఠశాలకు వెళ్లిన యువకుడు చాకుతో ఆమె మెడను కోసేశాడు. 
 
ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోనే ఈ దుర్ఘటన సంభవించడంతో విద్యార్థులు భయంతో జడుసుకున్నారు. ఇటీవలే ప‌ల్ల‌వికి వివాహం నిశ్చ‌యం కావ‌డంతోనే ఆ ప్రేమోన్మాది ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది.

పక్కా ప్రణాళికతో దాడి చేసిన శ్రీనివాస్.. దారుణానికి ఒడిగట్టడానికే ముందే పురుగుల మందు తాగి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రవళికను పొడిచి చంపిన కాసేపటికి అతడు కూడా అక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వరుడు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడు.. మెట్రో రైల్ సిబ్బంది సాయపడ్డారు (వీడియో)

మెట్రో రైల్ సిబ్బంది ఓ జంటకు సకాలంలో వివాహం జరిగేందుకు సాయం చేసింది. ఈ విషయాన్ని ఫేస్ ...

news

మహిళను టీడీపీ నేతలు వివస్త్ర చేస్తే.. బాబు నోరెత్తలేదు: రోజా

విశాఖపట్నం పెందుర్తిలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసిన కొట్టారని.. అయినా ఏపీలోని ...

news

పాకిస్థాన్‌కు చెప్పు దెబ్బ: ఆన్‌లైన్‌లో జత చెప్పులు ఆర్డర్ చేసిన బీజేపీ నేత..

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కుటుంబ సభ్యుల పట్ల పాకిస్థాన్ అమానుషంగా ...

news

గ్యాస్ ట్రబుల్ అనుకుంటే 7నెలల నిండు గర్భిణి.. ఎక్కడ?

ఒక్కోసారి వింత సంఘటనలు జరుగుతుంటాయి. అయితే కొన్ని తెలియకుండా జరిగిపోతుంటాయి. కానీ అలాంటి ...

Widgets Magazine