Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విశాల్‌తో సినిమా ఓవర్.. పెళ్లైనా నో ఛేంజ్ : సమంత కామెంట్

గురువారం, 28 డిశెంబరు 2017 (16:24 IST)

Widgets Magazine
Samantha_Vishal

రంగస్థలం, మహానటి సినిమాల్లో నటిస్తూనే సమంత అక్కినేని కోలీవుడ్‌లో విశాల్ సరసన ఇరుంబుతిరై సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా సినీ యూనిట్ కేక్ కట్ చేసి పండగ చేసుకుంది. ఈ ప్రోగ్రామ్‌లో సమంత హైలైట్‌గా నిలిచింది. సమంత ధరించిన బ్లాక్ డ్రెస్ ప్రత్యేక అందాన్నిచ్చింది. అక్కినేని నాగార్జున కోడలు అయిన సమంత.. చేతిలో వున్న సినిమాలన్నింటినీ పూర్తి చేస్తూ వస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో విశాల్ హీరోగా నటించిన ఇరుంబుతిరైలో సమంత హీరోయిన్‌గా నటించింది. మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తయ్యింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో అభిమన్యుడుగా విడుదల చేయనున్నారు. ఇందులో సమంతా డాక్టర్ రతీదేవిగా కనిపించనుందంటూ తాజాగా విడుదలైన పోస్టర్లో వెల్లడైంది.
 
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఇరుంబుతిరైలో విశాల్ నటన సూపర్ అంటూ కితాబిచ్చింది. పెళ్ళి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. అయితే పెళ్లికి ముందు తనను ఎలా ట్రీట్ చేశారో.. అదేవిధంగానే పెళ్లయ్యాక కూడా చూశారని తెలిపింది. తనకు పెళ్లైందని ఏదీ మారిపోలేదని సమంత చెప్పుకొచ్చింది.
 
2018 వచ్చేస్తోంది. మార్పు సంభవిస్తుందని.. విశాల్‌తో సినిమా తన ఖాతాలో హిట్ ఇస్తుందని సమంత ధీమా వ్యక్తం చేసింది. విశాల్ ఎనర్జిటిక్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాడని.. జార్జ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా సంగీతం అదుర్స్ అంటూ సమంత కితాబిచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విక్టరీ వెంకటేష్ సరసన చెలియా హీరోయిన్?

విక్టరీ వెంకటేష్, తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమాలో నటించేందుకు హీరోయిన్ కోసం ...

news

నానికి వదిన.. నాగచైతన్యకు అక్కగా ఎవరు?

ఖుషీ హీరోయిన్ భూమిక ప్రస్తుతం టాలీవుడ్‌‍లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఒకప్పుడు టాప్ ...

news

హరితేజ- అల్లు అర్జున్ స్వీట్ వార్నింగ్.. హరితేజ భర్త గురించి తెలుసా?

హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వుండదు. ఎన్టీఆర్ హోస్ట్ ...

news

నమస్కారం తెలుగు ప్రజలారా.. నేను వీరమహాదేవిగా వస్తున్నా: సన్నీ

మంచు మనోజ్‌తో సన్నీ లియోన్ కరెంట్ తీగలో కనిపించిన సన్నీ లియోన్.. ఆపై రాజశేఖర్ గరుడ వేగలో ...

Widgets Magazine