Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లికి పెద్దలు అడ్డు.. కలిసి చనిపోదామంటే నో చెప్పింది.. చివరికి ఆ ప్రియుడు ఏం చేశాడంటే?

శుక్రవారం, 29 డిశెంబరు 2017 (11:10 IST)

Widgets Magazine
crime photo

ప్రేయసి వివాహానికి నిరాకరించడంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. మతాలు వేరు కావడంతో ప్రేయసి తల్లి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రియురాలిన తీవ్ర కొట్టిన ప్రియుడు.. ఆమెను హత్యచేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మధు (25) హైదరాబాద్‌లో పని చేస్తుంటాడు. ఇతడు స్వగ్రామంలోని ముస్కాన్‌ పేటకు చెందిన సుస్మిత (22)ను ఐదేళ్లుగా ప్రేమించాడు. సుస్మిత కూడా మధును ప్రేమించింది. కానీ ఇద్దరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. 
 
గురువారం నాడు సిద్ధిపేటలో ఓ వివాహం కోసం వచ్చిన మధు సుస్మితకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. ఆమె వచ్చింది. అప్పటికే తన వెంట కూల్ డ్రింక్, పురుగుల మందును తెచ్చిన మధు, చనిపోయి ఒకటవుదామని తెలిపాడు. కానీ సుస్మిత ఎంతమాత్రం అంగీకరించకపోవడంతో మధు ఉన్మాదిగా మారిపోయాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. 
 
స్పృహ కోల్పోయిన ఆమె మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. ఆపై అక్కడే తాను కూడా ఉరేసుకున్నాడు. ఉరేసుకునే ముందు తాను చేసిన పనిని తన స్నేహితుడికి తెలిపాడు. ఈ విషయం తెలుసుకుని స్నేహితులు ఘటనా స్థలానికి వచ్చే లోపే మధు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మతం మారనన్న హిందూ యువతిపై ఘోరం: గ్యాంగ్ రేప్, హత్య.. చెట్ల పొదల్లో పడేసి?

జార్ఖండ్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఇస్లాం మతం స్వీకరిచేందుకు ...

news

దినకరన్‌కు మద్దతు.. 46 మందిపై ఈపీఎస్ వేటు

ఆర్కే నగర్ ఎన్నికల్లో చిన్నమ్మ మేనల్లుడు దినకరన్‌కు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే నేతలపై ...

news

అమ్మ వర్ధంతి నుంచి చిన్నమ్మ మౌనవ్రతం.. దినకరన్ వెళ్లినా?

అక్రమాస్తుల కేసులో ఇరుక్కుని బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో వున్న చిన్నమ్మ శశికళ మౌనవ్రతం ...

news

వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తా.. రఘువీరా రెడ్డి..

కాంగ్రెస్ నేత...అందులోను ఎపి కాంగ్రెస్‌కు అధ్యక్షులు ఇలా మాట్లాడమేంటి అనుకుంటున్నారా.. ...

Widgets Magazine