Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ బయోపిక్: కృష్ణ పాత్రలో మహేష్ బాబు.. జయలలితగా కాజల్ అగర్వాల్?

మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (14:46 IST)

Widgets Magazine

తేజ దర్శకత్వంలో దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్ బాబుని నటించాల్సిందిగా బాలకృష్ణ కోరారట. ఇందుకు మహేష్ బాబు కూడా హ్యాపీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అదేవిధంగా ఎన్టీఆర్ బయోపిక్‌లో దివంగత ముఖ్యమంత్రి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించనుండగా, మిగతా పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. కథానాయకుడిగా ఎన్టీఆర్‌తో ముడిపడిన పాత్రల కోసం రాజకీయ నేతల పాత్రల కోసం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది.

ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాల కోసం కాజల్ అగర్వాల్‌ను సంప్రదించినట్లు సమాచారం. నిడివి తక్కువైనప్పటికీ ప్రతిష్ఠాత్మక చిత్రం కావడంతో కాజల్ జయలలిత రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రభాస్ - నీహారిక పెళ్లి? : మెగాస్టార్ ఏమన్నారు? (Video)

బాహుబలి ప్రభాస్, మెగా డాటర్ నీహారికలు పెళ్లి చేసుకోబోతున్నారా? హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఈ ...

news

పెద్ద ఎన్టీఆర్ కోసం కాజల్ అగర్వాల్‌ను అడుగుతున్నారట...

కాజల్ అగర్వాల్. టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరు. ఇటీవలే ఆమె తిరుమల వెంకన్నను దర్శించుకుని ...

news

"ఓ వసుమతి.." అంటు భరత్ (O Vasumathi Lyrical Video Song)

ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే ...

news

ప‌వ‌న్‌ని టార్గెట్ చేసిన బ‌న్నీ.. మ‌ళ్లీ మొద‌లైన వివాదం..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మ‌ధ్య గ‌తంలో ...

Widgets Magazine