Widgets Magazine

మిడిల్ క్లాస్ అబ్బాయిలో డిలీట్ చేసిన సీన్లు ఇవే (వీడియో)

బుధవారం, 27 డిశెంబరు 2017 (12:06 IST)

mca movie still

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). భూమిక, ఆమని, సీనియర్ నరేష్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఈ చిత్రం విడుదలైన మొదటి అట నుంచి హిట్ ట్రాక్‌తో దూసుకెళుతోంది. 
 
అయితే, ముఖ్యంగా, విడుదలైన తొలి రోజు నుంచి ఇప్పటివరకు నిలకడగా కలెక్షన్లు సాధిస్తూ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. విడుదలైన అన్ని సెంటర్స్ లో ఎంసీఏ చిత్రం మంచి ఆదరణ పొందుతుంది. తాజాగా చిత్ర యూనిట్ ఎంసీఏ చిత్రంలోని డిలీట్ సీన్‌ని విడుదల చేసింది. నిమిషానికి పైగా ఉన్న ఈ వీడియో నాని అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఎంసీఏ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. 
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'బీబోయ్' కండోమ్‌లను విరుష్క జంట వాడి అనుభవం చెప్పాలి : రాఖీ సావంత్

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌ అయిన బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోమారు నోరుపారేసుకున్నారు. ఈమె ...

news

రష్యన్ భాషలో 'బాహుబలి' .. దుమ్ముదులిపిన ట్రైలర్స్ (వీడియో)

భారతీయ చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం రెండు భాగాలుగా ...

news

దేవుడి దయవుంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా : రజనీకాంత్

దేవుడి దయవుంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టంచేశారు. ...

news

స్పై కెమెరాలపై మెహ్రీన్, సమంత ఏమన్నారు.. సమ్మూ ఫ్యాన్స్‌కు పండగే..?

రాజుగారి గది 2 సినిమా తర్వాత అక్కినేని నాగార్జున కోడలు సమంత నటించే సినిమాలు వచ్చే ఏడాది ...

Widgets Magazine