Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేవసేనతో మహానుభావుడు చూశాను.. స్పైడర్, జై లవ కుశతో శర్వానంద్ పోటీ

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (15:41 IST)

Widgets Magazine

బాహుబలి దేవసేనతో కలిసి ''మహానుభావుడు'' ఫస్ట్‌ షో చూశానంటోంది.. ఆ సినిమా హీరోయిన్. స్పైడర్, జై లవ కుశ వంటి పెద్దహీరోలతో పోటీపడి మరో విజయం సొంతం చేసుకున్న శర్వానంద్ నటించిన మహానుభావుడు సినిమాను అనుష్కతో కలిసి చూశానని కథానాయిక మెహరీన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అనుష్క మెహరీన్ తీసుకున్న సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 
 
కాగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్‌, మెహరీన్ సరసన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలువురు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. 
 
భలే భలే మొగాడివో చిత్రంలో మతిమరుపు కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన మారుతి.. ప్రస్తుతం అతి శుభ్రత (ఓసీడీ) అనే వ్యాధి నేపథ్యంతో మహానుభావుడు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఓసీడితో బాధపడే శర్వానంద్‌పై కామెడీ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
 
హీరో శర్వానంద్, హీరోయిన్ మెహ్రీన్ ఒకే ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగులు. మెహ్రీన్‌పై శర్వానంద్ పీకల్లోతు మునిగిపోతాడు. వారి మధ్య వచ్చే తొలి పాట రెండు కళ్లు ఫీల్‌ గుడ్‌గా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రజనీతో నటించినంత మాత్రానా స్టారా? చీరలో రాకుండా సారీనా?: టీఆర్ ఫైర్-ధన్షిక కన్నీరు (వీడియో)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెగా కబాలి సినిమాలో నటించిన ధన్షిక అందరికీ గుర్తుండి ...

news

ఛీ... పో... నాకు సిగ్గు, యాంకర్ శ్రీముఖి రీట్వీట్... ఎవరికి? ఎందుకు?

యాంకర్ శ్రీముఖి ఈమధ్య యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. సుమ, ఝాన్సీ, ఉదయభాను, రేష్మి, ...

news

మారి-2లో ఫిదా హీరోయిన్.. ధనుష్ సరసన సాయిపల్లవి

ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రలో, ఫిదా చిత్రంలో భానుమతిగా అలరించిన సాయిపల్లవి ప్రస్తుతం ...

news

పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ దసరాకు లేనట్టే.. దీపావళికి ఖాయం?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టీజర్ ...

Widgets Magazine