Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వ్యక్తులు ఉన్నారా? - నయనతార

శనివారం, 27 జనవరి 2018 (15:44 IST)

Widgets Magazine
nayanathara

హీరోల కన్నా కొంతమంది హీరోయిన్లే ఎక్కువగా కొన్ని విషయాల్లో తలదూరుస్తూ అనవసరంగా ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ నయనతార అదేపని చేశారు. తెలుగు సినీపరిశ్రమ నయనతారకు ఎంతో గుర్తింపు నిచ్చింది. మంచి హీరోయిన్‌గా తెలుగు సినీపరిశ్రమలో నయనతారను గౌరవిస్తారు. సీనియర్ హీరోలతో కలిసి కలిసి పనిచేయడమేకాకుండా సీనియర్ నటీనటులతో పనిచేసిన అనుభవం నయనతారది. ఇక్కడ ఎలాంటి టాలెంట్ ఉన్న నటులు ఉన్నారన్నది ఆమెకు బాగా తెలుసు. 
 
అలాంటిది నయనతార తెలుగు సినీపరిశ్రమలోని నటీనటులను చులకన చేస్తూ హేళనగా మాట్లాడారు. తమిళ నటీనటులకు మంచి ప్రతిభ ఉంది, తెలుగు సినీపరిశ్రమలో నాకు అది కనిపించడం లేదని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు నయనతార వ్యాఖ్యలు హాట్ టాపిక్‍గా మారింది. తెలుగు సినీపరిశ్రమ మొత్తం నయనతార వ్యాఖ్యపై గుర్రుగా ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'సైరా'గా మారిన దర్శకుడు కుమారుడు

తెలుగు తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ ...

news

రజనీకాంత్ "2.O" టీజర్‌పై దర్శకుడు శంకర్ క్లారిటీ

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూ.450 కోట్ల ...

news

ఎన్టీఆర్ 'టెంపర్' చిత్ర రీమేక్‌లో అతిలోక సుందరి కుమార్తె!

చిత్రపరిశ్రమ అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన హీరోయిన్ శ్రీదేవి. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. ...

news

డియర్ ఇండియా.. స్వేచ్ఛకు అర్థం ఇదా? అనసూయ ప్రశ్న

బుల్లితెర యాంకర్ అనసూయ. ఓ యాంకర్‌గానే కాకుండా అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తూ, ...

Widgets Magazine