Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా క‌ళ్ల‌కు చిక్కిన ఎన్టీఆర్, చ‌ర‌ణ్..!

బుధవారం, 7 మార్చి 2018 (14:48 IST)

Widgets Magazine

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ చెరో బ్యాగ్ ప‌ట్టుకుని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా క‌ళ్ల‌కు చిక్కారు. ఇద్ద‌రు చాలా స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ క‌నిపించారు. దీనిని బ‌ట్టి ఇద్ద‌రు ఒకేచోట‌కి వెళుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ కోసం వ‌ర్క్ షాప్ నిర్వ‌హించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి క‌దా..! ఆ వ‌ర్క్ షాప్‌లో పాల్గొనేందుకే అమెరికా వెళ్లార‌ని స‌మాచారం.
NTR-RamCharan
 
అక్కడే ఎన్టీఆర్ .. చరణ్‌లపై ఫోటో షూట్‌ను కూడా నిర్వహిస్తారట. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ సమయంలో ఈ ఫోటోలను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించే ఈ భారీ చిత్రం కోసం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ప‌వర్‌ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసారు. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.
 
ఆగ‌ష్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎనౌన్స్‌మెంట్ ద‌గ్గ‌ర నుంచే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న ఈ మూవీ రిలీజ్ త‌ర్వాత ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టించ‌నుందో!!!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రియా ప్రకాష్‌కు సాయి పల్లవి వార్నింగ్... వళ్లు దగ్గర పెట్టుకుంటే.. (Video)

ప్రియా ప్రకాష్.. తన కను సైగలతో హావభావాలు పలికించి దేశాన్ని ఓ కుదుపు కుదిపిన కేరళ యువతి. ఈ ...

news

'స్పెషల్ మూమెంట్స్ అండ్ మెమొరీస్... వీక్కీనయన్' అంటున్న హీరోయిన్ (Video)

హీరోయిన్ నయనతార ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత తమిళ హీరో శింబు, ఆ ...

news

''సాహో''లో శ్రద్ధా కపూర్ లుక్ ఇదే..(Photo)

సుజీత్ దర్శకత్వంలో రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ''సాహో'' సినిమా తమిళ్, తెలుగు, ...

news

శ్రీదేవిపై బయోపిక్ వద్దు.. డాక్యుమెంటరీనే చేద్దాం: బోనీ కపూర్

దివంగత నటి శ్రీదేవిపై డాక్యుమెంటరీ సిద్ధం చేసేందుకు ఆమె భర్త బోనీ కపూర్ సిద్ధమవుతున్నారు. ...

Widgets Magazine