Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'పద్మావత్' ప్రివ్యూ రిపోర్ట్ : ఓ అద్భుతమంటూ ప్రశంసలు

బుధవారం, 24 జనవరి 2018 (09:54 IST)

Widgets Magazine
padmavat

బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'పద్మావత్'. ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుని సుప్రీంకోర్టు జోక్యంతో ఈనెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం ప్రివ్యూ చూసిన పలువురు ప్రముఖులు ఇది ఓ అద్భుత చిత్రమని అభిప్రాయపడుతున్నారు. 
 
దీపిక కళ్లతోనే అద్భుతం చేసిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమెతో పాటు షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్‌లు చాలా బాగా నటించారని స్టార్ హీరో హృతిక్ రోషన్ పొగడ్తలు గుప్పించాడు. ఎన్ని వివాదాలు వచ్చినా సినిమా గొప్ప సక్సెస్‌ను కళ్ల జూడనుందని బాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. 
 
ముఖ్యగా, రాజ్‌పుత్ వంశీయుల చరిత్రను ఈ చిత్రం గొప్పగా చూపించారనీ, ఎక్కడా కూడా అశ్లీల, అసభ్య సన్నివేశాలు మచ్చుకైనా లేవని వారు కొనియాడారు. పైగా, రాజ్‌పుత్ వర్గం మహిళలను కించపరిచేలా ఎలాంటి సన్నివేశాలూ లేవని భరోసాను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ చూసేలా చిత్రం ఉందని, ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందని కితాబిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కెమెరామెన్‌ను కత్తితో పొడిచిన కో-డైరెక్టర్.. ఎక్కడ?

హైదరబాద్‌లోని ఇందిరా నగర్‌లో ఓ ఘటన జరిగింది. కెమెరామెన్‌ను కో-డైరెక్టర్ కత్తితో పొడిచాడు. ...

news

ఆ హీరోతో జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని ఫిక్స్

టాలీవుడ్ నటీనటులు జీవితా రాజశేఖర్ కుమార్తె శివాని త్వరలో వెండితెర అరంగేట్రం చేయనున్నారు. ...

news

నేను చాలా మొండోడిని... పైగా బలవంతుడిని : పవన్ 'కత్తి'లాంటి కౌంటర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కత్తిలాంటి వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ ...

news

శివానీ అరంగేట్రం ఖరారైంది.. అడవిశేష్‌తో రొమాన్స్..

గరుడ వేగ నటుడు, యాంగ్రీమెన్ డాక్టర్ రాజశేఖర్‌, నటి జీవిత దంపతుల కుమార్తె శివాని ...

Widgets Magazine