Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆమీర్ ఖాన్‌ను ముద్దుపెట్టుకోవాలని ఉంది : మానుషి చిల్లర్

మంగళవారం, 28 నవంబరు 2017 (10:43 IST)

Widgets Magazine

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌ను వెండితెరపై ముద్దు పెట్టుకోవాలని ఉందని ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ మనసులోని మాటను వెల్లడించింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, అందమంటే శారీరక సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యమన్నారు.
manushi chhillar
 
భారత్‌లో మహిళలందరూ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నారని, స్నేహపూర్వక సమాజాన్ని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు. బాలీవుడ్ మూవీ 'పద్మావతి' పెను వివాదంలో చిక్కుకున్నా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న నటి దీపికా పదుకొనేను చూసి ఎందరో మహిళలు ప్రేరణ పొందే అవకాశం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతో, ప్రస్తుతానికి వెండితెరపై నటించాలన్న ఆశలేదన్నారు. కానీ, బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌తో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. ఆయన ఎంతో క్లిష్టమైన పాత్రలు ఎంచుకుని సమాజానికి ఏదో రూపంలో మంచి సందేహాన్ని ఇస్తుంటారని ఆమె కొనియాడారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'అన్నయ్య' బార్‌లో చికెన్ వింగ్స్ రెడీ చేసిన 'తమ్ముడు'

'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న' నానుడిని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా, ...

news

అందంతో పనిలేదు.. అమీర్‌తో నటించాలనుంది: మానుషీ చిల్లర్

అందాల పోటీల్లో గెలిచిన భామలందరూ సినీ అరంగేట్రం చేయడం మామూలే. తాజాగా 17 ఏళ్ల తర్వాత భారత ...

news

పరుచూరి పలుకులు : జీవితంలో ఒక్కరికైనా సాయపడదాం.

మీ జీవితంలో మీరు నిలబడటానికి యెంత శ్రమ పడ్డారు అన్నదానికంటే, ఇంకొక వ్యక్తి నిలబడటానికి ...

news

అతన్ని కలిసిన తరువాతనే నా దశ తిరిగింది - మెహరీన్

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మెహరీన్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మెహరీన్ ...

Widgets Magazine