శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2020 (22:14 IST)

పూనమ్ బజ్వా, వయసు 35 ఏళ్లు, ఫాలోయర్లు 20 లక్షలు, ఇన్‌స్టాలో ఊపేస్తోంది

పూనమ్ బజ్వా.. ప్రకటనలతో పైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన చిత్రాలు ఎక్కువే. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో తన ఫోకస్ అంతా తన శరీర ఆకృతిపై పెట్టింది. వర్కవుట్లు చేస్తూ సూపర్ గ్లామర్‌గా మారిపోయిందీ అమ్మడు. ఇన్‌స్టాగ్రాంలో చురుకుగా వుంటే ఈ ముద్దుగుమ్మకు 20 లక్షల ఫాలోయర్లున్నారు. తన చేతిలో 5 సినిమాలున్నాయని చెపుతోంది.