Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భాగమతి టీజర్: గుడ్ లక్ స్వీటీ అన్న ప్రభాస్

గురువారం, 21 డిశెంబరు 2017 (14:41 IST)

Widgets Magazine
Anushka-prabhas

అనుష్క నటించిన భాగమతి సినిమా టీజర్ బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. అనుష్క నటించిన భాగమతి సినిమా టీజర్‌పై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. 
 
బాహుబలిలో అనుష్కతో జతకట్టిన బాహుబలి ప్రభాస్.. భాగమతిపై ప్రశంసలు కురిపించాడు. 'ప్రతి సినిమాలో కొత్తగా కనిపించేందుకు అనుష్క ప్రయత్నిస్తూనే వుంటుంది. గుడ్ లక్ స్వీటీ. గుడ్ లక్ యూవీ క్రియేషన్స్' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో పాటు భాగమతి టీజర్ కూడా అప్ లోడ్ చేశాడు.
 
టాలీవుడ్ ఫేవరెట్ ఆన్-స్క్రీన్ కపుల్‌గా పేరు సంపాదించిన ప్రభాస్- అనుష్క మంచి స్నేహితులు. బాహుబలికి తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇవన్నీ వదంతులేనని.. ప్రభాస్, అనుష్క కొట్టిపారేశారు. తాము స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అక్కినేని చైతన్యను అందుకే సమంత పెళ్లి చేసుకుందా?

అక్కినేని చైతన్య, హీరోయిన్ సమంతల వివాహం ఇటీవలే జరిగింది. స్టార్ డమ్ హీరోయిన్‌గా ఉన్న ...

news

కాజల్ అగర్వాల్‌కు బాగానే పెరిగిపోతున్నాయి...

కాజల్ అగర్వాల్‌కు బాగానే పెరిగిపోతున్నాయి...

news

నాకు అన్ని అలవాట్లున్నాయ్, ఎవరికి లేవు.. క్రిష్ణ భగవాన్ వ్యాఖ్యలు

నా అసలు పేరు పాపారావు చౌదరి. అందరికీ క్రిష్ణభగవాన్ గానే పరిచయం. నాకు అన్ని ...

news

'హలో' చూశా... అఖిల్ వాళ్ల బంగారం... చిరంజీవి

అక్కినేని అఖిల్ హలో చిత్రం రేపు డిశెంబరు 22న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిన్న ...

Widgets Magazine