Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో షూట్ అదిరింది.. మీరూ చూడండి

గురువారం, 15 మార్చి 2018 (13:04 IST)

Widgets Magazine

ప్రేమికుల రోజు సందర్భంగా.. కన్నుగీటిన వీడియోతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కు ప్రస్తుతం సినీ అవకాశాలు వెల్లువల్లావస్తున్నాయి. ''ఒరు అదార్ లవ్'' సినిమాలోని పాటకు అమ్మడు హావభావాలు యావత్తు భారతదేశాన్ని ఓ కుదుపు కుదిపేశాయి. కన్నుగీటడం, చేతివేళ్లకు ముద్దెట్టి పేల్చేయడం వంటి హావభావాలతో యువకుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్‌ ఫోటో షూట్‌తో మరోసారి యువకులను కట్టిపారేసింది. 
 
తాజాగా ప్రియా వారియర్ చేసిన ఫోటో షూట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గులాబీ రంగు డ్రెస్‌లో ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ఫోటో షూట్‌లో ఓ మెరుపు మెరిసింది.

ఇకపోతే.. టాలీవుడ్‌లో ప్రియా వారియర్ నటించనుందని టాక్ వస్తోంది. ఇప్పటికే ప్రియా వారియర్ బాలీవుడ్ అవకాశాన్ని కైవసం చేసుకుందని సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ''టెంపర్'' హిందీ రీమేక్ ''సింబా''లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ సరసన ప్రియా వారియర్ నటించనుందని టాక్ వస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నితిన్ 'ఛల్ మోహన్ రంగ' పెద్దపులి మాస్ డాన్స్.. (Video)

హీరో నితిన్ తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే నెలలో ...

news

''రంగస్థలం'' పాటలో ఆ చరణం.. యాదవ మహిళలను కించపరిచేలా వుందట

''రంగస్థలం'' చిత్రానికి చిక్కొచ్చిపడింది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో ...

news

ఇద్దరితో ప్రేమలో పడ్డానంటున్న హీరోయిన్... ఎవరు? (వీడియో)

కాజల్ అగర్వాల్... టాలీవుడ్‌లోని సీనియర్ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో అగ్రహీరోలందరితో నటించి ...

news

యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్న రంగస్థలం 'రంగమ్మ.. మంగమ్మా...' (వీడియో)

మెగా పవర్‌స్టార్ రాం చరణ్ హీరోగా, అక్కినేని నాగార్జున కోడలు సమంత అక్కినేని హీరోయిన్‌గా ...

Widgets Magazine