శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2017 (06:32 IST)

కుర్రోళ్లను కుదురుగా ఉండనివ్వని బాలీవుడ్ బ్యూటీ...

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇటీవలి కాలంలో మంచి విజయాలబాటలో పయనిస్తోంది. ఇటు బాలీవుడ్‌లోనే కాకుండా.. అటు హాలీవుడ్‌లో సైతం అమె తన దూకుడును ప్రదర్శిస్తోంది. అదేసమయంలో కుర్రకారును కుదురుగా ఉ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇటీవలి కాలంలో మంచి విజయాలబాటలో పయనిస్తోంది. ఇటు బాలీవుడ్‌లోనే కాకుండా.. అటు హాలీవుడ్‌లో సైతం అమె తన దూకుడును ప్రదర్శిస్తోంది. అదేసమయంలో కుర్రకారును కుదురుగా ఉండనివ్వడం లేదు.
 
రీసెంట్‌గా న్యూయార్క్‌లో జరిగిన గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన ప్రియాంక ఇప్పుడు లాస్ ఏంజెల్స్‌లో తన పెట్ పూచ్ డయానాతో తెగ ఎంజాయ్ చేస్తున్నది. 
 
స్విమ్మింగ్ పూల్‌లో బ్లాక్ స్విమ్ సూట్‌లో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. అంతే.. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సం సృష్టించడమే కాదు.. కుర్రకారు అంతా ప్రియాంకపై మనసు పారేసుకునేలా చేస్తున్న‌ది.

 
 

Sunny LA.. the silence and I... ❤️this #iphone8 pic credit- @jazmasri

A post shared by Priyanka Chopra (@priyankachopra) on