Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేనూ వస్తున్నా.. అందాలు ఆరబోస్తా.. ఆదరించండి... శివానీ

సోమవారం, 13 నవంబరు 2017 (07:13 IST)

Widgets Magazine
shivani

'గరుడ వేగ' సినిమా విజయాన్ని సినిమా యూనిట్, కుటుంబసభ్యులతో కలసి రాజశేఖర్ ఎంజాయ్ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ థియేటర్‌లో హీరో రాజశేఖర్ అండ్ టీమ్ సందడి చేసింది. వీరిలో జీవితా రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కూడా ఉంది. 
 
ఈ సందర్భంగా శివాని మాట్లాడుతూ, త్వరలోనే తాను సినిమాలో నటించబోతున్నట్టు ప్రటించింది. తన తల్లిదండ్రులైన రాజశేఖర్, జీవితలను ఆదరించినట్టుగానే తనను కూడా ఆదరించాలని కోరింది. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ, 'గరుడ వేగ' సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాకు అది వున్నమాట వాస్తవమే.. ఎవరికి లేదో చూపించండి... పోసాని

నువ్వు కాపువి. పెద్దకాపువి. అని ఎవరైనా చెబితే సంతోషిస్తా.. నాకు కులపిచ్చి ఉంది. అసలు ...

news

క్యాండిల్ లైట్ డిన్నర్‌లో వీరు ప్రపోజ్ చేశారు.. 24న పెళ్లి : నమిత

బొద్దుపిల్ల నమిత తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పష్టతఇచ్చారు. తన ప్రియుడు వీరేంద్ర ...

news

నా కూతురు నవ్వితే ఎంత కష్టాన్నయినా మరిచిపోతా : అల్లు అర్జున్

ప్రతి తల్లిదండ్రులకు వారివారి పిల్లలంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి వెళితే ...

news

నేను రాముణ్ణి కాదు.. హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయి : 'గరుడవేగ' హీరో

"పీఎస్వీ గరుడవేగ" చిత్రం విజయంమత్తులో ఉన్న హీరో డాక్టర్ రాజశేఖర్ ఓ సంచలన విషయాన్ని ...

Widgets Magazine