Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాదులో సినిమా రీ షూట్: వేసవి కానుకగా ''రంగస్థలం"

శనివారం, 20 జనవరి 2018 (12:41 IST)

Widgets Magazine

రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రంగస్థలం సినిమా రీ షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగస్థలం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాల రీత్యా విడుదల ఆలస్యమైంది. కానీ ఆ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోందని వార్తలొస్తున్నాయి. సుకుమార్ ప్రతీ సన్నివేశాన్ని పక్కాగా వుండాలని కోరుకుంటాడు.
 
అయితే కొన్ని సీన్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రాజమండ్రి పరిసరాల్లో మళ్లీ షూటింగ్ చేస్తున్నారని  తెలిసింది. ఇందుకోసం చెర్రీ డేట్స్ కూడా ఇచ్చాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ సూచనల మేరకు సుకుమార్ కొన్ని సీన్లను మళ్లీ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.
 
1985 కాలం నాటి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు, యాంకర్ అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది. ఇక రీ షూటింగ్‌ను ఈ నెల చివరిలోపు పూర్తి చేసి.. చెర్రీ వచ్చేనెలలో బోయపాటి సినిమా షూటింగులో పాల్గొంటారని సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజకీయ నేతల్లో 95 శాతం మంది నీచులు : మోహన్ బాబు

రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. ...

news

పవన్ ఫ్యాన్స్‌తో కత్తి మహేష్ సెల్పీలు... స్వీట్లు కూడా తినిపించుకున్నారు

హీరో పవన్ కళ్యాణ్ అభిమానులతో సినీ విమర్శకుడు కత్తి మహేష్ సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత ...

news

ప్రియాంకా చోప్రా మళ్లీ హీటెక్కించింది... గాఢ చుంబనం ఎవరికో తెలుసా?

బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ పడి చస్తోంది. ఆమెను తమతమ ...

news

యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల పాటు రద్దు

ప్రముఖ యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ...

Widgets Magazine