హనీమూన్‌ను ఇలా సెలెబ్రేట్ చేసుకున్నాం... ఫోటో రిలీజ్ చేసిన రియా సేన్

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (10:23 IST)

బాలీవుడ్ నటి రియా సేన్. తన సుదీర్ఘకాల బాయ్ ఫ్రెండ్ శివమ్ తివారీని ఇటీవలే వివాహం చేసుకుందీ భామ. ఆ తర్వాత తన భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. ప్రస్తుతం వీరిద్దరూ చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో ఉన్నారు. అక్కడ భర్తతో కలసి ఎంజాయ్ చేస్తోంది.
riya sen
 
ఈ నేపథ్యంలో తన భర్తతో కలిసి ఆనందంగా గడుపుతున్న, మధుర క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఇందులోభాగంగా, ఓ హోటల్‌లో వీరిద్దరూ కూర్చున్న వేళ, భర్త పెదవులను ప్రేమగా అందుకున్న రియా సేన్, ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. 
 
ఈ ఫోటోను చూసిన రియా సేన్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఎంతో మంది 'నో... డోంట్ కిస్ హిమ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. గత నెలలో మెంగాలీ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రియా సేన్ షేర్ చేసుకున్న ఫోటోను మీరూ చూడవచ్చు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హాకీ ప్లేయర్‌గా ఢిల్లీ బ్యూటీ..

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు సినిమా టేకింగ్‌పై సంచలన విమర్శలు చేసిన ఢిల్లీ బ్యూటీ ...

news

'మహానటి' కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ఫోటో లీక్..

అలనాటి హీరోయిన్ సావిత్రి జీవితంపై తెరకెక్కిస్తున్న చిత్రం "మహానటి". అయితే ఈ సినిమాలో ...

news

కాంచన-3 సినిమా తీస్తా - ఆ సినిమా అలా ఉంటుంది.. లారెన్స్

లారెన్స్ రాఘవ. కాంచన 1,2 సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా ...

news

తమిళ బిజెపి అధ్యక్షురాలిగా త్రిష - అమిత్ షా నుంచి ఫోన్?

ఆకర్ష్‌లో భాగంగా భారతీయ జనతా పార్టీ సినీ ప్రముఖుల మీద పడింది. తమిళనాట రాజకీయాలపై ఇప్పటికే ...