Widgets Magazine

రుద్రమదేవి మాటల రచయిత.. రాజసింహ ఆత్మహత్యాయత్నం.. కారణం?

గురువారం, 17 మే 2018 (14:04 IST)

రుద్రమదేవి మాటలు రచయిత ఆత్మహత్యాయత్నం చేశాడు. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రుద్రమదేవి సినిమాకు మాటలు రాసిన ముంబైలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముంబైలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. 
 
నిద్రమాత్రలు మింగి సోఫాపై పడివుండటంతో ఆయన్ని బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సినీ కెరీర్ పరంగా రాణించలేకపోతున్నాననే మనస్తాపంతో రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రంతో దర్శకుడిగానూ తానేంటో నిరూపించుకున్న రాజసింహ, అవకాశాలు ఆశించినంతగా రాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
రుద్రమదేవి మాటల రచయిత రాజసింహ ఒక్క అమ్మాయి తప్ప సందీప్ కిషన్ Writer Suicide Rajasimha Mumbai Career Rudrama Devi Okka Amayi Tappa

Loading comments ...

తెలుగు సినిమా

news

సావిత్రినే నాన్నకు మద్యం అలవాటు చేశారు.. కుక్కలను ఉసిగొల్పి గెంటేశారు..

మహానటిపై ప్రశంసల వర్షం... కలెక్షన్ల జల్లు కురుస్తున్న వేళ.. ‘మహానటి’ సినిమా చిత్ర ...

news

పెళ్లి కాదు.. బరువు తగ్గడంలో అనుష్క బిజీ బిజీ.. గోపిచంద్‌తో?

బాహుబలికి తర్వాత భాగమతిగా ఆకట్టుకుని ఆపై గ్యాప్ తీసుకుని హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయ ...

news

పెళ్లికి ముందు అది కోల్పోయినా తప్పులేదు .. ఆ వీడియోలు చూస్తూ దొరికిపోయా..?

పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని గతంలో సినీ నటి ఖుష్భూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం ...

news

మహాభారతంలో శ్రీకృష్ణుడిగా ఎవరు..? అర్జునుడిగా ఎవరు కనిపిస్తారంటే?

''మహాభారతం'' తెరకెక్కించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. సన్నాహాలు చేస్తున్నట్లు ...

Widgets Magazine