Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు చైతూకూ పెళ్లి ఎపుడో జరిగిపోయింది.. సమంత

శనివారం, 12 ఆగస్టు 2017 (10:30 IST)

Widgets Magazine

తమ ప్రేమ వివాహంపై నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్యను ఆమె వివాహమాడనున్న విషయంతెల్సిందే. ఈ వివాహం అక్టోబరు నెలలో జరుగనుంది. ఈ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ఆమె తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చైతూను చూసిన మరుక్షణమే ఆయన ప్రేమలో పడిపోయానని చెప్పింది. 'ఏ మాయ చేశావే' సినిమాతో మొదలైన తమ ప్రేమ ప్రయాణం .. పెళ్లి వరకూ వచ్చిందని అంది. అక్టోబర్లో అందరి సమక్షంలో తమ పెళ్లి జరుగుతుందనీ.. నిజానికి తన మనసులో తమ పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. 
 
వాస్తవానికి చిత్రపరిశ్రమలో ఒక్కో సినిమాకి కొన్ని నెలల పాటు కలిసి పనిచేయవలసి వస్తుంటుంది. ఆ సమయంలో యంగ్ హీరోలు .. హీరోయిన్లు లవ్‌లో పడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ తాము ప్రేమలో ఉన్నట్టుగా వాళ్లు అంత తేలికగా ఒప్పుకోరు. అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వస్తుంటారు. అయితే, సమంత మాత్రం ఇలాంటివేం లేకుండానే చైతూతో తన ప్రేమ వ్యవహారం గురించి సమంతా చాలా తేలికగా అందరికీ చెప్పేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

టార్చ్‌లైట్‌లో వేశ్యగా కనిపించనున్న సదా...

నితిన్, సదా, గోపీచంద్ కాంబినేషన్‌లో తేజ దర్శకత్వం వహించిన జయం సినిమా గుర్తుంది కదూ. ఈ ...

news

విడాకులిచ్చిన భర్త వద్దకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న నటి?

చిత్రపరిశ్రమ ఏదైనా.. నటీనటులు ఎవరైనా.. చిన్నచిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం ఓ ...

news

జయ జానకి నాయక కథ ఏంటి(వీడియో)

జయ జానకి నాయక చిత్ర కథను చూస్తే... కేంద్ర మంత్రి పవార్ (సుమ‌న్‌) కుమారుడు కాలేజీలో ...

news

విదేశీ క్రికెట్ క్రీడాకారుడితో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్?

సినిమా సెలబ్రిటీలు దాక్కుని దాక్కుని వెళుతున్నా వాళ్లను పసిగట్టేస్తుంది మీడియా. ఈమధ్య ...

Widgets Magazine