షారుక్ ఖాన్ కుమార్తె వెంటబడ్డారు... వద్దన్నా వేధించారు...(వీడియో)

గురువారం, 7 సెప్టెంబరు 2017 (18:03 IST)

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. షారుక్ కుమార్తె సుహానా ఖాన్ ఈమధ్య పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతూ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ ఇండస్ట్రీగా మారుతోంది. ఇప్పటికే శ్రీదేవి కుమార్తె జాహ్నవి కూడా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పార్టీల్లో కనబడుతూ హల్చల్ చేస్తోంది. 
Suhana khan
 
ఐతే షారూక్ ఖాన్ కుమార్తె ఓ హోటలుకు వచ్చిన సందర్భంలో ఆమె పట్ల ఫోటోగ్రాఫర్లు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. తనను ఫోటోలు తీయవద్దని ఆమె వారిస్తున్నా విన్పించుకోలేదు. ప్రతి ఒక్కరూ కెమేరాలను పట్టుకుని ఆమె వెంటబడ్డారు. దీనితో ఆమె తీవ్ర అసహనానికి గురైంది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. చూడండి...దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిచ్చగాడితో అంజలి రొమాన్స్..

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీతో, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఫేమ్ అంజలి నటించనుంది. ...

news

జై లవ కుశలో నివేదా థామస్ గ్లామర్ పంట, రాశీఖన్నా డ్యాన్స్ అదుర్స్

వెండితెరపై గ్లామర్ డోస్ పెంచకపోతే.. హీరోయిన్లకు అవకాశాలు కనుమరుగవుతాయనే విషయాన్ని ...

news

రాజస్థాన్‌కు డేరా బాబా ఆయుధాలు, నగదు.. రాఖీ సావంత్‌కు గుర్మీత్ సింగ్ మంచి ఫ్రెండట..!

డేరా బాబా ఆశ్రమంలో జరిగిన తనిఖీలు కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని.. ఇప్పటికే ఆశ్రమంలోని ...

news

టాప్ హీరోయిన్ల సెకండ్ బిజినెస్ ఇదే..!

నాటికి నేటికీ అన్ని రంగాల్లోను చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా సినిమా రంగంలో అయితే చాలా ...