Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సాహోకు అవే హైలైట్స్: ప్రభాస్-శ్రద్ధాకపూర్‌ల మధ్య ఘాటైన రొమాన్స్...

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (12:15 IST)

Widgets Magazine
Prabhas-Sraddha kapoor

బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇందులో కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్.. మాత్రమే కాకుండా.. రొమాంటిక్ సీన్స్‌ హైలైట్‌గా నిలుస్తాయన్నాడు. సాహో సినిమా రూ.150కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమాకి సుజీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
 
ఇందులో ప్రభాస్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ, ఇందులో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు ఘాటైన రొమాన్స్ కూడా ఉందన్నాడు. ఇందులోని రొమాంటిక్ సీన్స్ కూడా ఈ సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తాయని తెలిపాడు. ప్రభాస్ వ్యాఖ్యల్ని బట్టి సాహోలో శ్రద్ధాకపూర్‌తో ప్రభాస్ ఘాటైన రొమాన్స్ వుంటుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగచైతన్య పెళ్లికొడుకైన వేళ.. ఫోటోస్ చూడండి (వీడియో)

అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం హీరోయిన్ సమంతతో నాగచైతన్య వివాహం ...

news

'స్పైడర్' బిజినెస్ రూ.124 కోట్లు.. కలెక్షన్లు రూ.55 కోట్లు... భారీ నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్లు

దసరా పండగకు విడుదలై సందడి చేస్తున్న చిత్రాల్లో మహేష్ బాబు నటించిన 'స్పైడర్' ఒకటి. ...

news

మహేష్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ''భరత్ అనే నేను'' ఫస్ట్ లుక్ ఇదే!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటించిన స్పైడర్‌ సినిమా సక్సెస్‌ఫుల్‌గా కలెక్షన్ల వర్షం ...

news

సుడిగాలి సుధీర్‌తో ప్రేమా లేదు.. పెళ్లీ లేదు: ఫేస్‌బుక్ లైవ్‌లో రష్మీ

సుడిగాలి సుధీర్‌తో ప్రేమ వ్యవహారంపై ఫేస్‍‌బుక్ లైవ్‌లో రష్మీ స్పందించింది. ఫేస్‌బుక్ ...

Widgets Magazine