Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరోలకు అద్దం చూసేందుకే టైంలేదు.. ఇక డేటింగ్ ఏం చేస్తాను : శ్రియ

సోమవారం, 29 జనవరి 2018 (11:01 IST)

Widgets Magazine

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలతో డేటింగ్ చేశారా? అనే అంశంపై నటి శ్రియ స్పందించారు. డేటింగ్‌‌కి వెళ్లాలంటే ఎదుటివ్యక్తిపైన ప్రేమ ఉండాలన్నారు. నిజంగా ప్రేమలో పడ్డవారు ఒక్క మాటైనా మాట్లాడుకోకపోయినా రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ గడిపేయగలరని చెప్పింది. 
 
'ఇక హీరోలతో నా డేటింగ్ విషయానికి వస్తే... హీరోలకు రోజులో సగం సమయం అద్దం ముందు చూసుకోవడానికే సరిపోతుంది. మిగిలిన సగం సమయంలో నేను అద్దం చూసుకుంటూ గడిపేస్తాను. ఇక మా మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? డేటింగ్‌కి ఎవరితో వెళ్లాలి?' అని శ్రియ ప్రశ్నించింది.
 
అయినా ప్రేమించడం అంత తేలిక కాదన్నారు. ఈ ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన విషయం ప్రేమలో పడటం అని, కానీ అందరూ అత్యంత సులువుగా ‘లవ్‌’ అనే పదాన్ని వాడేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుందని శ్రియ చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లగ్జరీ కారు కొనుగోలు.. పన్ను ఎగవేత కేసు.. అమలాపాల్ అరెస్ట్

ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ అరెస్ట్ అయ్యింది. పుదుచ్చేరిలో నకిలీ ఆధారాలను సమర్పించి లగ్జరీ ...

news

'తంత్రం లేని సేనాని.. యుద్ధం లేని సైన్యం' : కత్తి మహేష్ ట్వీట్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా యాత్రపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ ...

news

నా భార్యే అలా పిలవడం లేదు : మోహన్ బాబు

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ...

news

'డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతులు' పూనమ్ ఎవరిని అలా అంది?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు‌- కత్తి మహేష్ మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ...

Widgets Magazine