Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అది మిస్సయినా 'మిస్సైల్'లా దూసుకుపోతున్న ప్రియా వారియర్, ఏంటది?

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (20:26 IST)

Widgets Magazine

ప్రియా వారియర్. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న పేరు. తమిళ చిత్రం 'ఒరు ఆడార్ లవ్' టీజర్ లో జస్ట్ 26 సెకన్ల సీన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రియా వారియర్‌కు ఎన్నో లక్షల మంది ఫాలోయర్లనుగా మార్చేసింది. సీనియర్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టేసి ఒకే ఒక్కసారి కన్నుగీటి తన గీతను మార్చేసుకుంది. 
Priya varrier
 
ఐతే ఈ భామ మొదట్లో చాంక్జ్ అనే చిత్రం అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నా 'మిస్సైల్'లా దూసుకువెళుతోంది. స్కూల్ రోజుల్లోనే డ్రామాలు, నాటకాలు, ఫ్యాషన్ షోలు ఎన్నో చేసిన ప్రియా వారియర్ డ్రీమ్ మాత్రం సినిమాలే. ఐతే మొదటి సినీ అవకాశాన్ని తన పాఠశాల చదువుకు అడ్డు తగులుతుందని వదులుకుంది. ఏదేమైనప్పటికీ ఆమె తన తొలి చిత్రంతోనే సూపర్ స్పీడుతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ తెచ్చేసుకుంది.
Priya varrierWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'తొలిప్రేమ' కలెక్షన్లకు టాలీవుడ్ 'ఫిదా'

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజా, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం "తొలిప్రేమ", ఈనెల పదో తేదీన ...

news

"వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు" అంటున్న హీరోయిన్

పదహారణాల తెలుగు అమ్మాయి నుంచి టూ పీస్ బికినీ గర్ల్‌గా మారినప్పటికీ ఫలితం దక్కలేదని ...

news

'రేయ్ నువ్వు కాదురా.. యాక్టర్స్ రా'... హీరోను అలా అనేసి నిత్యామీనన్

హీరో నానిని హీరోయిన్ నిత్యా మీనన్ ఒరేయ్ అని అనేసింది. హీరో నాని కొత్త చిత్రం ప్రమోషన్‌లో ...

news

ప్రియ వారియర్ సైగలకు ఫిదా అయిన బన్నీ.. ఏమన్నాడంటే?

''ప్రియ వారియర్'' సైగలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాలెంటైన్ డేను ...

Widgets Magazine