Widgets Magazine

వామ్మో... ఆ 'పందెం కోడి' నన్నేమైనా చేసేస్తాడేమో? హల్లో 'Allu Bobby' అంటూ శ్రీరెడ్డి పోస్ట్(Video)

శనివారం, 14 జులై 2018 (14:31 IST)

కోలీవుడ్ నటులు, దర్శకులలో కొందరి పేర్లు బయటపెట్టి క్యాస్టింగ్ కౌచ్ పైన పోస్టులు పెడుతున్న శ్రీరెడ్డి తాజాగా తనకు కోలీవుడ్ నటుడు విశాల్ అంటే భయం వేస్తోందని పోస్ట్ చేసింది. ఆయన నుంచి తనకు అపాయం వుందేమోనన్న అనుమానం వస్తోందని వెల్లడించింది. మరోవైపు తాజాగా అల్లు బిగ్ బ్రదర్ అంటూ ఇటువైపు మరో రాయి విసిరింది. త్వరలో #TollywoodLeaks కూడా వుంటాయంటూ కామెంట్ చేసింది. 
Srireddy
 
ఇంతకుముందు పోస్టుల్లో శ్రీరెడ్డి... డాన్స్ డైరెక్టర్, దర్శకుడు అయిన లారెన్స్ తనను రూమ్‌కు తీసుకెళ్లి ఏవేవో చూపించమని కోరాడని ఆరోపణలు చేసింది. తొలుత అతడి గదికి వెళ్లగానే రాఘవేంద్ర స్వామి ఫోటోలు, రుద్రాక్షలు చూసి వావ్ అనుకున్నాననీ, కానీ ఆ తర్వాత అతడి నిజ స్వరూపం చూపించాడని తెలిపింది.
 
తనకు లారెన్స్ వేరే స్నేహితుల ద్వారా పరిచయమయ్యాడనీ, తొలుత తను పేదవారికి ఎలా మేలు చేస్తున్నాడో వివరించిన లారెన్స్ మెల్లగా తనలో వున్న రొమాంటిక్ యాంగిల్ చూపించాడని వెల్లడించింది. మంచి మాటలు చెపుతూనే మెల్లగా నా నడుము, ఇతర శరీర భాగాలు చూపించమని అడిగాడని ఆరోపించింది. ఐతే ఈ మొత్తం వ్యవహారంలో బెల్లంకొండ సురేష్ విలన్ గా మారాడని షాకిచ్చింది. దీంతో మళ్లీ టార్గెట్ టాలీవుడ్ పైకి వచ్చేసినట్లయింది.
 
కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన శ్రీరెడ్డి తన టార్గెట్టును తమిళ ఇండస్ట్రీపైకి మళ్లించింది. నిన్న దర్శకుడు మురుగదాస్ పైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన శ్రీరెడ్డి ఈ రోజు రోజాపూలు హీరో శ్రీకాంత్ పైన దారుణమైన కామెంట్లను పోస్టు చేసింది.
 
ఐదేళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు శ్రీకాంత్ వచ్చాడని తన ఎఫ్బీలో పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత తనతో అతడు ఎంజాయ్ చేశాడంటూ దారుణమైన పదజాలం వుపయోగించింది. తనతో డ్యాన్స్ చేస్తూ తనకు అవకాశం ఇస్తానని చెప్పాడని పేర్కొంది. పైగా #TamilLeaks అని ట్యాగ్ లైన్ కూడా జత చేసింది. మరి దీనిపై రోజాపూలు హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి. వీడియో...


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంత మంచి మనసుకు నెటిజన్లు ఫిదా..

పెళ్లికి తర్వాత రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాల సక్సెస్‌తో జోష్ మీద ఉన్న సమంత ...

news

''నన్ను దోచుకుందువటే'' ట్రైలర్ మీ కోసం..

''నన్ను దోచుకుందువటే'' సినిమా టీజర్ విడుదలైంది. సుధీర్‌బాబు, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా ...

news

టీ సప్లై చేసే కుర్రాడి పేరు కూడా జక్కన్నకు గుర్తే: అదిరే అభి కితాబు

బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళిపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న ...

news

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో టాలీవుడ్ నటుడు మృతి...

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్‍తో టాలీవుడ్ సీనియర్ నటుడు ...