Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యాంకర్ ప్రదీప్ ఏమైనా తాగుబోతా? సుడిగాలి సుధీర్

బుధవారం, 3 జనవరి 2018 (19:45 IST)

Widgets Magazine
Pradeep

ఇప్పుడు ఉన్న తెలుగు మేల్ యాంకర్‌లలో ప్రదీప్( ప్రదీప్ మాచిరాజు ) అత్యంత ప్రాచుర్యం పొందిన టీవీ యాంకర్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, బుల్లితెరపై యాంకర్‌గా ఫేమస్ అయిన ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి మీడియా నోళ్లలో నానుతున్న విషయం తెలిసిందే. అయితే బుల్లితెర హాస్యనటుడు, తోటి యాంకర్ అయిన సుడిగాలి సుధీర్ స్పందిస్తూ మేము అందరి లాంటి మనుషులమే, మాకు చిన్నచిన్న సరదాలు ఉంటాయి.
 
ఏవైనా అకేషన్స్‌లో లైట్‌గా మందు కొట్టడం, ఎంజాయ్ చేయడం మామూలే. ఆరోజు నూతన సంవత్సరం సందర్భంగా స్నేహితులతో కలిసి కాస్త ఎక్కువ తాగుంటాడు. అంతమాత్రాన పదేపదే ఈ విషయంగా ఛానెళ్లలో వీడియోలను ప్రసారం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుపుతూ అన్‌పాపులర్ చేయడం వలన వారి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురవుతారో ఆలోచించకుండా దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం సరైన చర్య కాదంటూ చెప్పుకొచ్చాడు. సెలెబ్రిటీ అయినంత మాత్రాన ఇంతలా రచ్చ చేసి ఇంట్లో వాళ్లని మానసికంగా కృంగదీయడం మంచి పద్ధతి కాదని వాపోయాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వెంకటేష్‌తో కాజల్ అగర్వాల్ చేయడానికి అదే కారణమట...

సినిమాల్లో నటించడమంటేనే ఒక ప్రయోగం. అందులోను కొత్త క్యారెక్టర్లు.. కొత్త వ్యక్తులను ...

news

సహజీవనంలో తప్పులేదు.. ప్రేమిస్తే పెళ్లి కాకపోయినా కలిసుండొచ్చు: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ సహజీవనంపై నోరు విప్పాడు. ఇన్నాళ్లు పవన్‌పై విమర్శలు చేస్తూ.. ...

news

''సాహో''లో రిస్కీ ఫైట్స్.. అమెరికాకు వెళ్లిన డార్లింగ్.. ఎందుకు?

బాహుబలి సినిమాకు తర్వాత ''సాహో''లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఫిట్‌నెస్‌పై కసరత్తులు ...

news

ఎన్టీఆర్-చెర్రీతో రాజమౌళి సినిమా.. సంక్రాంతికి అధికారిక ప్రకటన

ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న బాహుబలి సినిమా మేకర్ రాజమౌళి.. ప్రస్తుతం తదుపరి ...

Widgets Magazine