సుస్మితా సేన్ ఏం మారలేదబ్బా... చూడండి ఎలా పైకెత్తి చూపిస్తుందో?

గురువారం, 9 నవంబరు 2017 (10:09 IST)

మాజీ మిస్ యూనివర్శ్ సుస్మితా సేన్ పేరు చెబితే గ్లామర్ అందాల విందు గుర్తుకు వస్తుంది. ఆమె ఎద అందాలను అందంగా చూపించేందుకు సిలికాన్ ఇంప్లాంట్స్ చేయించుకుని మరీ చూపించింది. ఇప్పుడు ఆమెకు 40 ఏళ్లు దాటిపోయాయి. ఐనా ఆమె తన మనసు మాత్రం 20 ఏళ్లకు దిగువునే వున్నదని సెలవిస్తోంది. 
Sushmitha Sen
 
తాజాగా ఆమె ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో తను వేసుకున్న టీ షర్ట్ పైకి లేపేసి చూడండి... స్లిమ్ గా వుండేందుకు శిక్షణ తీసుకుని ఎలా సన్నబడ్డానో అంటూ ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది. ఇప్పుడా సెల్ఫీ ఫోటో నెట్లో హీటెక్కించేస్తోంది. అంతేకాదు వేడిగా ఓ వీడియోను కూడా జత చేసింది. అన్నట్లు ఈ బ్యూటీ ప్రస్తుతం షార్జాలో బాడీ ఫిట్నెస్ కోసం శ్రమిస్తోందట. తన పుట్టినరోజు వేడుక నవంబరు 19 నాటికి చాలా క్యూట్ గా కనిపించాలన్నదే తన లక్ష్యమట.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#JaiLavaKusa50Days : "జై" పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ ...

news

'గేమ్ ఆఫ్ అయోధ్య'కు ఫిల్మ్ ట్రైబ్యునల్ గ్రీన్ సిగ్నల్.. 24న విడుదల

బాబ్రీ మసీదు విధ్వంసం ఆధారంగా ''గేమ్ ఆఫ్ అయోధ్య'' అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను ఈ నెల ...

news

అవకాశమిస్తే చూపిస్తానంటున్న నందిత

ప్రేమకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి టాప్ యంగ్ హీరోయిన్ల సరసన ...

news

జీవిత అలా చెప్పింది, రష్మి ఇలా చెప్పింది... ఇండస్ట్రీలో ఏది కరెక్ట్?

ఇటీవలే సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన గరుడవేగ చిత్రం సక్సెస్ మీట్లో జీవిత ...