స్పార్క్ గా వుండాలంటే నాలుగే సూత్రాలుః సస్నీలియోన్
జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రకృతిని ఆస్వాదించాలంటూ ఇటీవలే వెల్లడించింది. సన్నీ లియోన్. అయితే ఇప్పుడు కోవిడ్ సందర్భంగా బయటకు వెళ్ళడానికి కుదరదు కనుక ఇంట్లోనే సేఫ్‌గా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా వుండవచ్చో చెబుతోంది. కాదు. కాదు. తాను ఎలా వుంటున్నానో పేర్కొంటోంది. పదేళ్ళుగా తన నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తున్న సన్నీ శనివారంనాడు కొన్ని చిట్కాలు చెప్పింది. అది కూడా ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోకూడా పెట్టింది.
అందులో ఏముందంటే, ముందుగా పదేళ్ళు కలిసి వుంటున్నాం అనే కాప్షన్ పెట్టింది. జీవితంలో స్పార్క్‌గా వుండాలంటే ఇవి పాటిస్తున్నానంది. ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తుండగా ఐడు స్టెప్‌లు వేస్తూ ఐదు సూక్తులు వెల్లడించింది. కుక్ టుగెదర్, ప్లాన్ డేట్ నైట్స్, మేక్ ఈచ్ అదర్ లాఫ్, అప్రిషియేట్ ఈచ్ అదర్. అంటూ తనదైన శైలిలో సెలవిచ్చింది. ఇదే కోవిడ్^19లో తీసుకున్న జాగ్రత్తలు అంటుంది. ఇంకేం మరి ఆచదిద్దామా.. అయితే ఒక్కరే వుంటే కుదరదు. ఆమెకులా పార్టనర్ కూడా వుండాల్సిందే కదా..