Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఓ హీరోయిన్‌ను డేటింగ్‌కు పిలిస్తే ఆమె ఏం చెప్పిందో తెలుసా? జవాన్

బుధవారం, 29 నవంబరు 2017 (08:59 IST)

Widgets Magazine

మెగా హీరో, సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్, త‌మిళ ఆర్టిస్ట్ ప్ర‌స‌న్నల పాత్రలే ఈ సినిమాకి హైలైట్ కానున్నాయి. డిసెంబ‌ర్ 1న విడుదల కానున్న ‘జ‌వాన్’ చిత్రం సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యూ/ఏ స‌ర్టిఫికెట్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకు ముస్తాబవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర అంశాలు తెలిపాడు. పనిలో పనిగా తన వ్యక్తిగత వివరాలను కూడా చెప్పుకొచ్చాడు. అమ్మాయిలతో ప్రేమలో పడేందుకు మా కాలనీలో ఓ ఫిగర్ కూడా లేదన్నారు. అలాగే డేటింగ్‌పై మాట్లాడుతూ.. ఇంతవరకు ఒక్క హీరోయిన్ కూడా తనను డేటింగ్ పిలవలేదన్నాడు. 
 
కానీ తానే ఓ హీరోయిన్‌ను డేటింగ్‌కు రమ్మని పిలిస్తే.. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను అడిగి చెబుతానని తెలిపిందన్నాడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. తిక్క చిత్రంలో నటించిన  లారిస్సా బోనేసి అని జవాన్ ఓపెన్‌గా చెప్పేశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కళ్యాణ్ తెర వెనుక వేరే టైపు... కిసుక్కున నవ్వుతూ కీర్తి సురేష్

ట్విట్టర్లో ఫస్ట్ లుక్ తోనే దుమ్ము రేపుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ...

news

కొత్త వివాదంలో చిరంజీవి తమ్ముడు నాగబాబు...

జబర్దస్త్ షో ప్రస్తుతం వివాదాల మధ్య నడుస్తోంది. జబర్దస్త్‌లో మహిళలు, హిజ్రాలు, అనాధల ...

news

రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‍‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇండీవుడ్ ఫిల్మ్ ...

news

పవన్ కల్యాణ్ 26వ సినిమా.. స్క్రిప్ట్ వినేందుకు పవర్ స్టార్ రెడీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ ...

Widgets Magazine