Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భరత్ అనే నేను: #VachaadayyoSaami పాట విడుదల.. రంగ రంగ సంబరంగా మోగెనే.. (Video)

గురువారం, 5 ఏప్రియల్ 2018 (17:31 IST)

Widgets Magazine

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ''భరత్ అనే నేను'' సినిమా ఏప్రిల్ 20వ తేదీన విడుదల కానుంది. సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే దిశగా.. ఈ సినిమాకు చెందిన పాట లిరిక్స్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు.

ఇప్పటికే విడుదలైన భరత్ అనే నేను సినిమాకు చెందిన రెండు పాటలు రెండు సాంగ్స్ మంచి మార్కులు కొట్టేశాయి. ఇక ముచ్చటగా మూడో పాటగా ''వచ్చాడయ్యో సామి'' అనే పాటను గురువారం విడుద చేశారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 
 
ఈ పోస్టర్లో మహేశ్ బాబు లుంగీ పైకి కట్టేసి.. తలకి పాగా చుట్టుకుని జనంతో కలిసి చిందులేస్తూ ఈ పోస్టర్లో కనిపించాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇకపోతే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కైరా అద్వానీ కథానాయికగా నటించింది.

ఈ నెల 7వ తేదీన మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ఆడియో ఫంక్షన్ జరుగనుంది. ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్, చరణ్ హాజరవుతారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంకేముంది..? తాజాగా విడుదలైన ''వచ్చాడయ్యో సామి'' పాట లిరిక్స్‌ను ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కేసీఆర్ ఆహ్వానిస్తే తెరాసలో చేరుతానంటున్న హీరో.. ఎవరు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే మాత్రం ఖచ్చితంగా తెరాసలో చేరుతానని ...

news

"ఛల్ మోహన్‌ రంగ"గా నితిన్ అదరగొట్టేశాడు... (మూవీ రివ్యూ)

కేరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆలరిస్తున్న టాలీవుడ్ హీరోల్లో ...

news

దుమ్మురేపుతున్న రంగస్థలం.. ఆనందంలో మెగా ఫ్యాన్స్ (Video)

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ 'రంగస్థలం' సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. ...

news

చెర్రీ, సమంత కిస్ సీన్ 45 నిమిషాల్లోనే తీసేశాం.. పదిలక్షలు బెట్ కట్టారు?

రంగస్థలం సినిమాలోని రామ్ చరణ్, సమంత కెమిస్ట్రీ గురించి ఆ సినీ దర్శకుడు సుకుమార్ ఆసక్తికర ...

Widgets Magazine