Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అతనితో నటి సహజీవనం.. విభేదాల రాగానే వేధింపులంటూ ఫిర్యాదు...

మంగళవారం, 30 జనవరి 2018 (08:50 IST)

Widgets Magazine
zeenat aman

బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ ముంబై పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. అందులో తనను పారిశ్రామికవేత్త అమర్ ఖన్నా లైంగికంగా వేధిస్తున్నారంటూ పేర్కొంది. ఈ మేరకు ముంబై జుహూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. 304డి, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
అయితే, లైంగికంగా వేధించినట్టు ఫిర్యాదు చేసిన పారిశ్రామికవేత్తతో జీనత్ అమన్ కొన్ని నెలలుగా సహజీవనం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో వారిమధ్య విభేదాలు తలెత్తడంతో పారిశ్రామికవేత్త లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిందనీ పోలీసులే చెపుతున్నారు. మొత్తంమీద వెటర్న్ నటిగా ఉన్న జీనత్ అమన్ చేసిన ఫిర్యాదు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Files Businessman Molestation Case Amar Khanna Veteran Actress Zeenat Aman

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. కీలుగుర్రం నుంచి కీరవాణి కాపీ కొట్టారట..

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మదిని దోచిన ''బాహుబలి'' సినిమాకు సంగీత దర్శకుడిగా ...

news

''సైరా''తో బిగ్ బి: త్వరలో షూటింగ్ స్పాట్‌‍కి అమితాబ్

ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే సైరా నరసింహారెడ్డి అనే పదాన్ని మెగాస్టార్ చిరంజీవి ...

news

ఎమ్మెల్యే రోజాతో "జీఎస్టీ" సినిమా తీస్తానంటున్న దర్శకుడు!

ఇటీవల వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జి.ఎస్.టి) పేరుతో ఓ ...

news

ఒకే వేదికపై కంగన-కరణ్: నా లవ్‌స్టోరీ గురించి అందరికీ బాగా తెలుసు..

బాలీవుడ్ సెలెబ్రిటీలు కంగనా రనౌత్, కరణ్ జోహార్ అంటేనే వీరిద్దరికీ పొసగదని అందరూ అనుకుంటూ ...

Widgets Magazine