Widgets Magazine

నీ బాడీలో ఏ పార్ట్ బాగా అందంగా వుంటుంది? దీపికా పదుకునేకు ప్రశ్న

శనివారం, 25 నవంబరు 2017 (16:42 IST)

'పద్మావతి' చిత్రం వివాదాస్పదం కావడంతో ఇప్పుడు దీపికా పదుకునెకు సంబంధించిన పాత వీడియోలను బయటకు తీసి దుమ్ము దులుపుతున్నారు. బాలీవుడ్ సెక్సీస్టార్ రాఖీసావంత్ ఆమధ్య దీపికా పదుకునెతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఆమెకు ఓ ప్రశ్న సంధించింది. నీ బాడీలో ఏ పార్ట్ బాగా అందంగా వుంటుంది, దేన్ని బాగా చూపించేందుకు ఇష్టపడతావు అంటూ అడిగింది. 
deepika padukone
 
ఈ ప్రశ్నకు దీపికా ఎంతమాత్రం తడుముకోకుండా... నా నవ్వు అనేసింది. అదేంటి... నవ్వు నీ బాడీలో పార్టా? అదెలా అని అడిగేసరికి, నేను నవ్వేటపుడు నా నాలుక, పళ్లు కనబడతాయి, నా బుగ్గపై సొట్ట పడుతుంది.. ఇదంతా అందమైన భాగమే అంటూ తెలివిగా సమాధానం చెప్పింది. మొత్తమ్మీద ఏదో రాబట్టాలని అడిగిన రాఖీ సావంత్ కు ఇలా షాకింగ్ సమాధానం చెప్పింది దీపికా పదుకునె. ఆ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మావతికి ఆ ఆత్మహత్యకు లింకులేదు : రతన్ సైనీ

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించి.. బాలీవుడ్ అగ్రతారలు దీపికా పదుకునే, ...

news

పియూష్ సహదేవ్‌ అరెస్ట్.. సహజీవనం పేరిట రేప్ చేశాడని?

బుల్లితెర నటుడు పియూష్ సహదేవ్ ఫ్యాషన్ డిజైనర్‌తో సహజీవనం చేశాడు. అంతకుముందు భార్యకు ...

news

మన్మథుడుకి "కంపెనీ" ఇవ్వనున్న దేవసేన

తెలుగు చిత్రపరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిన చిత్రం "శివ". ఈ చిత్ర కాంబినేషన్ 28 ...

news

సినిమా ఛాన్సెస్ రావడం లేదని సుమ క్లాస్ పీకింది : రాజీవ్ క‌న‌కాల‌

తనకు సినీ అవకాశాలు తగ్గిపోవడానికిగల కారణాలను సినీ నటుడు రాజీవ్ కనకాల వివరించారు. పైగా, ఈ ...