నాకది స్వర్గమే స్వామీజీ...

మంగళవారం, 10 జులై 2018 (09:28 IST)

drunkman

స్వామీజీ : తనకు దగ్గరగా వెళుతున్న ఓ తాగుబోతును ఆపి... "అలా తగకు నాయనా.. నీవు చనిపోయాగా నరకానికి పోతావ్" అని చెపుతాడు. 
 
తాగుబోతు : నా సంగతి సరే.. మరి నాకు మందు అమ్మేవాడు?
 
స్వామీజీ : అతను కూడా నరకానికే నాయనా.
 
తాగుబోతు : మరి మందుషాపు ముందు చికెన్, ఇతరాత్రా తినుబండరాలు అమ్మేవాడు?
 
స్వామీజీ : ఇందులో సందేహం ఎందుకు అతను కూడా నరకానికే పోతాడు నాయనా!
 
తాగుబోతు : అది చాలు స్వామీజీ... వాళ్లిద్దరూ కూడా ఉంటే అది నాకు స్వర్గమే.. ఇంకెక్కడ నరకం అంటూ తూలుతూ వెళ్ళిపోయాడు. దీనిపై మరింత చదవండి :  
జోకులు స్వామీజీ తాగుబోతు మద్యం నరకం స్వర్గం Jokes Swamiji Funny Jokes Drunk Man

Loading comments ...

హాస్యం

news

ఫోన్ బిల్లు చూసి బిత్తరపోయిన పద్మనాభం.... సిగ్గుపడుతూ చెబుతున్న పనిమనిషి....

ఫోన్‌ బిల్లు చూసి బిత్తరపోయిన బడ్జెట్‌ పద్మనాభం. ఇంట్లో వాళ్లందరిని పిలిచి ఎవరిన్ని ...

news

ఆపద సమయంలో ఆదుకున్న ఆత్మ... పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకు?

వర్షం పడుతుండగా ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు అప్పారావు. ఇంతలో అక్కడే ...

news

చిక్కులమారి హోటల్‌.... కడుపుబ్బ నవ్వించే జోక్

పల్లెటూరి పద్మనాభం ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. వెయిటర్‌ని నూడుల్స్ తెమ్మనాడు. ఆ ...

news

భార్యాభర్తల మధ్య జరిగిన జోకులు...

భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసు కొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య ...