శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (14:28 IST)

భోజనం బయట చేద్దామన్న భర్త.. షాకైన భార్య.. ఎందుకు?

భర్త : ''డార్లింగ్.. ఈ రోజు మనం భోజనం బయట చేద్దాం..!''
 
భార్య : ''నిజమా, నిమిషంలో తయారై వస్తా..!''
 
భర్త: ''ఓకే, నేను ఈ లోపల బయట వరండాలో చాప వేస్తాను. అన్నం, కూరలు, కంచాలు, నీళ్లు.. ఒక్కొక్కటి పట్టుకురా. పాపం.. భార్య ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు..!!"