శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (12:33 IST)

ఏమండీ ఇక్కడ 1000 రూపాయలు పెట్టాను.. కనిపించడం లేదు..?

భార్య: ఏమండీ ఇక్కడ 1000 రూపాయలు పెట్టాను..
కనిపించడం లేదు మీరేమైనా తీశారా..?
భర్త: అవును అక్కడవుంటే పోతాయని బార్‌లో ఆ 1000 తాకట్టు పెట్టా..
అది సర్లే గాని నా ఉంగరం, బ్రాస్లెట్, చైన్
కనబడడం లేదు నువ్వేవైనా చూశావా..?
భార్య: అవునండి విడి విడిగా ఉంటే.. చెల్లా చెదురు అయిపోతాయని
ఒకేఒక్క నెక్లెస్‌గా చేయించా..!
భర్త: 1000 తీసుకున్నందుకు.. మెుత్తం పోయిందా..?