కూర చాలా బాగుందని చెప్తే.. చుక్కలు కనిపించాయ్..

Last Updated: మంగళవారం, 13 నవంబరు 2018 (13:09 IST)
''భోజనం చేసేటప్పుడు చాలా బాగుందని చెప్తే భార్య సంతోష పడుతుందని.. ఎవరో చెపితే రాత్రి అలా చెప్పాను. అంతే చుక్కలు కనబడ్డాయిరా..!? అన్నాడు సురేష్
 
"అవునా.. ఎందుకు..?" అడిగారు రాజేష్ 
 
"ఆ కూర ఇచ్చిందని నాకేం తెలుసు..!" అసలు సంగతి చెప్పాడు సురేష్.దీనిపై మరింత చదవండి :