విశాఖపట్నం బస్ స్టాండ్‌లో దిగి....

Last Updated: సోమవారం, 12 నవంబరు 2018 (12:06 IST)
విశాఖపట్నం బస్ స్టాండ్‌లో దిగి..
అక్కడినుండి ఆటోలో గాజువాక సెంటర్‌లో దిగి..
అక్కడినుండి 2 కీలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి...
అక్కడ ఉన్న సుబ్బారావు కిళ్ళీ కొట్టుపక్కన ఉన్న
3వ వీధిలో 5వ ఇంటి వద్ద శ్రీ రాంబాబు గారి
ఇంటి ముందు పడుకునివున్న
ఒక కొమ్మ విరిగిన ఎద్దు తోక మీద వాలిన చికెన్ గునియా దోమ పెట్టిన గుడ్డు మీద ఒట్టు.. మిమ్మల్ని ''డిస్టబ్'' చేయడానికి ఇలా చెప్పలేదు..
కేవలం ''తిన్నారో'' లేదో తెలుసుకుందామనే...దీనిపై మరింత చదవండి :