మంగళవారం, 29 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:55 IST)
సంబంధిత వార్తలు
అబార్షన్ కోసం వెళితే... నాటు వైద్యుడు ప్రాణాలు తీశాడు...
నిద్రలేమికి ఇలా చేయాల్సిందే..?
బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు...
పూటుగా తాగి డెలివరీ చేశాడు... తల్లీశిశువు మృతి.. ఎక్కడ?
జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్
రాత్రుల్లో నిద్రపోవడం లేదు డాక్టర్...
సూర్య: నా భార్య రోజూ రాత్రుల్లో నిద్రపోవడం లేదు డాక్టర్...
డాక్టర్: అంతవరకు నిద్రపోకుండా ఆమె ఏం చేస్తుంటారు..
సూర్య: నేను బార్ నుంచి వచ్చే వరకు ఎదురుచూస్తూ ఉంటుందండీ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌లు ఐసీయూలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు భారత్ విజయోత్సవాలను జరుపుకుంటోందన్నారు. ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో వాడివేడిగా జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్నారు. భారత సేనల శౌర్య, ప్రతాపాల ప్రదర్శన తర్వాత విజయోత్సవాలు చేసుకుంటున్నామన్నారు.
Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు 42 శాతం కోటా కల్పించే బిల్లులను ఆమోదించాలని ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత మంగళవారం ప్రకటించారు. బీసీ బిల్లు ఆమోదం పొందాల్సిన అవసరాన్ని ఈ నిరాహార దీక్ష ఎత్తి చూపుతుందని కవిత అన్నారు.
అమెరికాలో భారత సంతతి కోపైలెట్ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?
అమెరికాలో భారత సంతతికి చెందిన కోపైలెట్‌ను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. చేతులకు బేడీలు వేసి మరీ తీసుకెళ్లారు. అతని పేరు రుస్తు భగ్వాగర్. భారత సంతతి కోపైలెట్. శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో అతడిని కాక్‌పిట్ నుంచే పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఆయన డెల్టా ఎయిర్‌లైన్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డాడు. దీంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును నమోదు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి నల్గొండ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసులు... తక్షణం స్పందించి మంటలను ఆర్పివేసి బాధితుడుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆగస్టు 10-12 తేదీల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలను ప్రకటించింది. ఏపీఎస్ఈసీ కార్యదర్శి, జీవీ సాయి ప్రసాద్ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీలు), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జెడ్పీటీసీలు) గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేశారు. "ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఆగస్టు 10-12 తేదీల్లో జరగనున్నాయి" అని ప్రసాద్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడం లేదా పరిమితంగా తినడం మంచిది. బొప్పాయి తినకూడని వారు ఎలాంటి వారో తెలుసుకుందాము. 1. గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు పండని లేదా సగం పండిన బొప్పాయిని అస్సలు తినకూడదు. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలకు కారణమై అబార్షన్‌కు దారితీయవచ్చు. పూర్తిగా పండిన బొప్పాయిని కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. 2. పాలిచ్చే తల్లులు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని కొన్ని రసాయనాలు తల్లి పాల ద్వారా శిశువులోకి చేరి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు.
కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్
కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
ఆల్బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆల్బుకరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. జ్యూసీగా ఉండే ఈ ఆల్బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది. వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?
జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు. జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?
చాలామంది మహిళలను ఎక్కువగా బాధించే సమస్య వెన్నునొప్పి, అదే బ్యాక్ పెయిన్. ఐతే ఈ 4 అలవాట్లను కలిగి వుంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ వదలదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రోజువారీ తాగే టీలో ఎక్కువ మోతాదులో పంచదార వేసుకుని తాగటం వల్ల బ్యాక్ పెయిన్ వదలదు. బాగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తింటుంటే కూడా సమస్య తగ్గకుండా వుంటుంది. తక్కువ స్థాయిల్లో వున్న ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఇలాగే సమస్య వదలకుండా వుంటుంది.