మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (16:01 IST)

ఇంతకాలం ఏమి చేశావమ్మా..?

దోశ పిండి మిక్సీ చేయించడానికి పది రోజుల క్రితం మా ఆయన బయటకి వెళ్లారు ఇంతవరకు తిరిగి రాలేదు.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది.. భార్య.
 
పోలీస్: ఇంతకాలం ఏమి చేశావమ్మా..?
భార్య: ఏమి చేస్తా సార్ ఉప్మా, పూరి లాంటి వాటితో మేనేజ్ చేస్తున్నా..