మంగళవారం, 29 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 29 డిశెంబరు 2018 (16:56 IST)
సంబంధిత వార్తలు
నేను మా అమ్మవాళ్ల ఇంటికెళ్తున్నా..?
ఏమయ్యా.. హెయిర్ కటింగ్‌కి ఎంత..?
స్ట్రాతో తాగుతున్నాను..?
ఈ కాలం పిల్లలు మనమాట వింటారా?
ఈ కాలంలో ఒక్కరిని వేగడమే కష్టంగా ఉంది..?
మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు..?
శాంతం: ఏమే కాంతం మీ అబ్బాయి మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు చూశావా..? అంటూ ఫిర్యాదు చేసింది పక్కిండావిడ.
కాంతం: నిక్షేపంలాంటి మైసూర్ పాక్ ముక్కల్ని పట్టుకుని రాళ్ళంటారేమిటి...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన తర్వాత కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. అలా మాట్లాడాలనుకునే వారు ఆ దేశానికి వెళ్లాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరిలోని సికె కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ ఈరోజు నివాళి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా అందరూ ఏకరీతిలో స్పందించాలని ఉద్ఘాటించారు.
ఠీవీగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చిరుతపులి (Video)
ఓ చిరుత పులి మనిషిలా ఠీవీగా పోలీస్ స్టేషన్లోకి వచ్చింది. స్టేషన్‌లోని అన్ని రూముల్లో కలియతిరిగి, ఆ తర్వాత తనదారిన తను వెళ్లిపోయింది. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలోని ఓ పోలీస్ స్టేషనులో ఈ చిరుత పులి కనిపించింది. స్టేషన్ అంతా ఓ రౌండ్ వేసి, ఎవరూ లేకపోవడంతో తిరిగి వెనక్కి వెల్లిపోయింది. చిరుత పులి బయటకు వెళ్లగానే ఓ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి.
పాకిస్తాన్‌కు మున్ముందు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయా? దివాళా తీయక తప్పదా?
శత్రుదేశం పాకిస్థాన్‌కు ఇకపై పగటిపూటే చుక్కలు కనిపించనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ దేశంపై భారత్ కన్నెర్ర జేసింది. అనేక కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. సరిహద్దులను మూసివేసింది. భారత్‌లో పర్యటిస్తున్న పాక్ పౌరుల వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులంతా తక్షణం దేశం వీడి పోవాలంటూ డెడ్‌లైన్ కూడా విధించింది. ఇపుడు మరో కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది.
పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్
మత ప్రాతిపదికన పేర్లు అడిగి మీరు 26 మందిని అత్యంత కిరాతకంగా చంపినా పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అలా మాట్లాడాలనుకుంటే వారు పాకిస్తాన్‌కే వెళ్లిపోవాలని సూచించారు. అసలు ఎవరినైనా చంపడం దారుణం. మరీ మత ప్రాతిపదికన చంపడం అత్యంత దారుణమన్నారు.
Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి
కెనడాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె నివాసం నుండి అదృశ్యమైన నాలుగు రోజుల తర్వాత, ఆమె మృతదేహం బీచ్‌లో కనుగొనబడింది. ఒట్టావాలోని భారత హైకమిషన్ ఆమె మరణాన్ని ధృవీకరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. "ఒట్టావాలో భారతీయ విద్యార్థి వంశిక మరణం పట్ల మేము చాలా బాధపడ్డాము. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చాము. ఆమె మరణానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని స్థానిక పోలీసులు మాకు తెలియజేశారు. సాధ్యమైన అన్ని సహాయం అందించడానికి మేము కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక భారతీయ సమాజంతో సంప్రదిస్తున్నాము" అని ఒట్టావాలోని భారత హైకమిషన్ పేర్కొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం
విజయవాడ: సకాలంలో అత్యాధునిక సంరక్షణ అందించినప్పటికీ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు చాలా వేగంగా దిగజారుతాయి. వెంటిలేటర్‌పై ఉన్న ఏమాత్రం ఆరోగ్యం మెరుగుపడలేదనే మాటలు మనం వింటూ ఉంటాం. ఊపిరితిత్తులకు విశ్రాంతి అవసరమైనప్పుడు లేదా గుండె కోలుకునేందుకు సమయం అవసరమైనప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటి తీవ్రమైన సందర్భాల్లో ఒక ఆధునిక ప్రాణ రక్షణ వ్యవస్థ ఎక్మో (ECMO) ఒక శక్తిశాలి మిత్రుడిగా అండగా నిలుస్తుంది. రోగుల మనుగడకు గొప్ప అవకాశంగా నిలుస్తూ, వారి బంధువుల్లో ఆశ చిగురింపజేసే ఆ అత్యాధునిక సంక్లిష్ట సంరక్షణ ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో అందుబాటులో ఉంది.
మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?
వేసవి సీజన్ రాగానే మామిడి పండ్లు వచ్చేస్తాయి. ఈ మామిడి పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పోషకాలు వున్నాయి. వాటితో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడి పండ్లలో విటమిన్ సి వుంది, ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొదిస్తుంది. మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడి పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి, అందువల్ల ఇది ఆరోగ్యకరమైన స్నాక్. మామిడి పండ్లు ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన విటమిన్లు ఎ,సిలకు మంచి మూలం.
టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
టమోటాలు. నాటు టమోటాలు, హైబ్రిడ్ టమోటాలు వున్నాయి. ఐతే నాటు టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో టమోటాలు దోహదం చేస్తాయి. టమాటాలు రక్తహీనత, అలసటను దూరం చేయడానికి కూడా మంచివి. రోజూ టమోటాలు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చు. టమోటాలు వృద్ధాప్యాన్ని కొంతవరకు నివారించడంలో కూడా సహాయపడతాయి.
తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ముంజలు అద్భుతంగా పని చేస్తాయి.
సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.